పల్లవి :
కళ్ళల్లోన నిను దాచానే కన్నమ్మా
కనురెప్పల నైనా ముయగా లేనే చిలకమ్మా
కనురెప్పల నీడలో కాపురం వుండవే చిట్టమ్మా
అరే నీవు వుంటే సంతొషం, నీవేగా నా ప్రాణం
నీ వాడే పలుకుల్లో, వున్నాదే సంగీతం
నీ పువ్వు లాంటి నవ్వులు చాలే చంద్రముఖీ..
నువ్వు లేని నాడు నేను లేనే ప్రాణ సఖీ.....
చరణం : 1
నిజం నేస్తమా, ప్రియ రాగమా
నిన్ను చూసి నన్నే, మరిచాను లే
అదేం మోహమో ,అదేం రాగమో
నువ్వు లేని నిముషం యుగము ఆయనే
ఎడారి అంటి గుండెల్లో, వలపు వాన కురిసింది
నీ వెచ్చని వెచ్చని ఊపిరిలో, నా జీవితము వుంది ...సఖి
నీ అందెలు చేసే సవ్వడులే, నా ఆశలు స్నేహమయి...
కళ్ళల్లోన నిను దాచానే కన్నమ్మా
కనురెప్పల నైనా ముయగా లేనే చిలకమ్మా
కనురెప్పల నీడలో కాపురం వుండవే చిట్టమ్మా
చరణం : 2
స్వాతి మేఘమా, ఇంత మౌనమా...
నా ప్రాణము అంతా, నీవే సుమా...
మనో వీణను, పలికించనా....
జడ లోని పువ్వై ,గుబాళించనా...
కలల్లోని కల లాగా ,ఒడిని చేరు ప్రియురాలా..
నీ కళ్ళలోనే వెలుగునై ,కలకాలం వుంటానే ...
తియ్య తియ్యని ఊహల పల్లకి లో నిను ఎత్తుకు పోతానే...
కళ్ళల్లోన నిను దాచానే కన్నమ్మా
కనురెప్పల నైనా ముయగా లేనే చిలకమ్మా
కనురెప్పల నీడ లొ కాపురం వుండవే చిట్టమ్మా
అరే నీవు వుంటే సంతొషం, నీవే గా నా ప్రాణం
నీ వాడే పలుకుల్లో, వున్నాదే సంగీతం
నీ పువ్వు లాంటి నవ్వులు చాలే చంద్రముఖీ..
నువ్వు లేని నాడు నేను లేనే ప్రాణ సఖీ.....
చిత్రం : ప్రేయసి నన్ను ప్రేమించు (2000)
సంగీతం : S.A.రాజ్ కుమార్
రచన : భువన చంద్ర
గానం :
*********************************
Movie Name : Preyasi nannu preminchu (2000)
Music Director : S.A.Raj kumar
Lyricist : Bhuvana chandra
Singers :

No comments:
Post a Comment