
పాటకు ప్రాణం పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా(2)
బ బ హమ్మ ఎవరేమనుకున్నా వినదీ ప్రేమ
బ బ హమ్మ ఎదురేమవుతున్నా కనదీ ప్రేమ
బ బ హమ్మ కనులే తెరిచున్నా కల ఈ ప్రేమ
బ బ హమ్మ నిదురే రాకున్నా నిజమీ ప్రేమ
ఓ చెలీ సఖీ ప్రియా you love me now
forever and ever ప్రియా నన్నే
ఓ వయసాగక నిను కలిసిన నను మరిచిన
పదే పదే పరాకులే
ఓ నీ ఆశలో నీ శ్వాసలో చిగురించగా
అదే అదే ఇదాయెలే
ప్రేమించే మనసుంటే ప్రేమంటే తెలుసంటే
అది ప్రేమించిందో ఏమో అంటే ఐ లవ్ యు అంటుంటే
నువ్వంటే చాలా ఇష్టం నువ్వంటే ఎంతో ఇష్టం
ఇన్నాళ్ళు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం
ఓ అనుకున్నదే నిజమైనది ఎదురైనది
ఇలా ఇలా ఈ వేళలో
ఓ అనుకోకులే అలవాటులో పొరపాటుగా
అలా అలా నీ తీరులో
నా వెంటే నీవుంటే నీడల్లే తోడుంటే
పెదవిప్పలన్నా తిప్పాలన్నా కిస్సే మిస్ అవునేమో
కుట్టిందే తేనెటీగ పుట్టిందే తీపి బెంగ
కిల్లాడి ఈడే ఆడిపాడి కోడై కూసిందేమో బాబు
చిత్రం : వాసు (2002)
సంగీతం : హారీస్ జయరాజ్
రచన : పోతుల రవికిరణ్
గానం : కె.కె. , స్వర్ణలత
*************************************
pataku pranam pallavi ayite
premaku pranam preyasi kaadaa(2)
ba ba hamma yevaremanukunna vinadee prema
ba ba hamma yeduremavutunna kanadee prema
ba ba hamma kanule tereichunna kala ee prema
ba ba hamma nidure rakunna nijamee prema
oo chelee sakhee priyaa you love me now
forever and ever priyaa nanne
oo vayasaagaka ninu kalisina nanu marichina
pade pade parakule
oo ne ashalo ne shwasalo chigurinchagaa
ade ade idaayele
preminche manasunte premante telusante
adi preminchindo yemo ante i love you antunte
nuvvante chala istam nuvvante yento istam
innallu nalo nake teliyani anandala preme istam
oo anukunnade nijamainadi yedurainadi
ila ila ee velalo
oo anukokule alavatulo porapatuga
ala ala ne teerulo
na vente nevunte needalle todunte
pedavippalanna tippalanna kisse miss avunemo
kuttinde teneteega puttinde teepi benga
killadi eede aadipadi kodai kusindemo babu
Movie : Vasu (2002)
Music Director : Harris Jayaraj
Lyricist : Pothula Ravikiran
Singers : K.K. , Swarnalatha
No comments:
Post a Comment