Sunday, December 2, 2012

రామ రామ రామా నీలి మేఘశ్యామ....... శివమణి (2004)


రామ రామ రామా నీలి మేఘశ్యామ
రామ రామ రామా నీలి మేఘశ్యామ
రామ రామ రామా నీలి మేఘశ్యామ
రావా రఘుకుల సోమా
భధ్రాచల శ్రీరామ
మా మనసు విరబూసే
ప్రతి సుమగానం నీకేలే
కరుణించి కురిపించే

నీ ప్రతి దీవెన మాకేలే
నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేల
రెప్పలు మూయక కొలిచేము కన్నుల యెదుటకు రావేల
రామ రామ
రామ రామ రామా నీలి మేఘశ్యామ
రామ రఘుకుల సోమా భధ్రాచల శ్రీరామ

చిత్రం : శివమణి (2004)
సంగీతం : చక్రి
రచన : కందికొండ
గానం : కౌసల్య


No comments:

Post a Comment