Sunday, December 30, 2012

ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి ..... అడవి రాముడు (2004)














పల్లవి:
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..
నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి చలి చలి ఆఁహ్... చలి చలి
ఆరేసుకోవాల నారేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ..
నాకు ఉడుకెక్కి పోతోంది హరి హరి హరి హరి హరి హరి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరీ హరి

చరణం 1:
నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ
నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోనీ తొలిపొంగుల
ఆఆఆ నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ
నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోనీ తొలిపొంగుల
నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
హా.. నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
నీ జంట నా చేతి చలి మంట కావాలి
నీవింక కవ్వించకే కాగిపోవాలి
నీ కౌగిలింతలోనే దాగిపోవాలి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..
నాకు ఉడుకెక్కి పోతోంది హరి హరి హరి హరి హరి హరి

చరణం : 2
నీ ఒంపులో సొంపులే హరివిల్లు
నీ చూపులో రాపులే విరిజల్లు
ఆఁ... నీ రాక నా వలపు ఏరువాక
నిను తాక నీలిమబ్బు నా కోక
నే రేగిపోవాలి నేనూగిపోవాలి
నే రేగిపోవాలి నేనూగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే నా పాట కావాలి
ఆ పాట పూబాసగా నిను చేరుకోవాలి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి ఆఁ హరి ఆఁ హరి ఆఁ హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..
నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి
ఆరేసుకోవాల నారేసుకున్నావు హరి ఆఁ హరి ఆఁ హరి ఆఁ హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ..
నాకు ఉడుకెక్కి పోతోంది హరి హరి హరి హరి హరి హరి
లలల.. లల...


చిత్రం : అడవి రాముడు (2004)
సంగీతం : మణిశర్మ
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.పి.బాలు , సంధ్య
*************************************
Aaresukoboi paresukunnanu hari hari hari
Kokeththu kellindhi kondagali
Nuvvu konte choopu choostene chali chali ...
Aaresukovala naresukunnavu hari hari...
Nee eththu thelipindi kondagali..
Naku udukeththi pothundi hari hari

Naloni andalu nee kannula aresukoni sandavela
Na pata ee poota nee paitala
Dachesukoni tholipongula..(2)
Nee choopu sokali na oopira dhali..(2)
Nee janta na dipi chali manta kaavali.
Neevvinta kavvintake kagipovali
Nee kougalintalone dagipovaali.

Aaresuko boi...

Nee ompulo sampule harivillu
Nee choopulo rapule virijallu
Nee raaka na valapu eruvaka
Ninu thaaka neelimabbu na koka
Ne regi povali nenogipovali (2)
Chelaregi oohallo ooregi ravaali
Ee jodu pulakinthale naa pata kaavali..
Aa pata poobataga ninu cherukovali

Aaresuko boi...


Movie Name : Adavi Ramudu (2004)
Music Director : Manisharma
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : SP Balu, Sandhya

No comments:

Post a Comment