Friday, December 14, 2012

హే వస్తావస్తానమ్మా తోడుగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా .... భయ్యా (2007)


హే వస్తావస్తానమ్మా తోడుగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
అరే వస్తా వస్తానమ్మా వేడిగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
ఈరే అక్కుం బక్కుం జాజిమల్లే అల్లుకుందామ్రా పిల్లా
హే వస్తావస్తానమ్మా తోడుగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
గడ గడ గడ వేశస్తా వయ్యారం గడియ
గుమ గుమ గుమ కమాన్ బేబి పోదాం తనయ ||2||

ఆ మేఘం వచ్చింది ఆకాశం మూసింది అదురు తెలిపినది
అత్తర్లు పూచాను అందాలు దాచాను ఎగిచే ఎద అలలో ||2||
పడుచు మనసుకు వెండి తెర వేస్తావా
తళుకు వలపుల తొలి కస నీవమ్మా
మారని ఇదీ ఇదీ కోరికలే వరింది తీరుబడి కలిసాం మరి తెలుసుకో ||హే వస్తా||

నా ప్రేమ గుప్పెట్లో నీగుండె చప్పుల్ని నా ఈడు పోటుందిరా
ప్రేమించే కళ్ళుంటే ఆడెండి ఈడేండి వాడిక వాటాలకూ ||2||
ఎగిసే వలపులు అల్లరికే బెదరవు రవ్వంత మెరుపుకు నా మనసు బెదరదు
మనస మనస మనసకి నీ నస తెలియని వరసె పాయసమే మనసై మతి చితికెనె ||హే వస్తా||


చిత్రం : భయ్యా (2007)
సంగీతం : మణిశర్మ
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : విజయ లక్ష్మి , మురళీధర్
******************************
Movie Name : Bhayya (2007)
Music Director : Manisharma
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : Vijaya Lakshmi , Muralidhar

No comments:

Post a Comment