Sunday, December 16, 2012

ఉప్పొంగిన సంద్రంలా....ఉవ్వెత్తున ఎగిసింది....... వేదం (2010)














ఉప్పొంగిన సంద్రంలా  ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలనే ఆశ
కొడిగట్టే దీపంలా మిణుకు మిణుకు మంటోంది
మనిషిగ బతకాలనే ఆశ
గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై
ప్రాణంలో  ప్రాణమై
మళ్లీ పుట్టనీ నాలో మనిషిని
మళ్లీ పుట్టనీ నాలో మనిషిని

చిత్రం : వేదం (2010)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎం.ఎం.కీరవాణి
***********************
Uppongina sandram la uvvettuna yegisindi
manasunu kadagalani aasha…
kodigatte deepam la minuku minukumantundhi
manishiga brathakalane aasha…
gundello oopirai kallallo jeevamai
pranam lo pranami..ee…ee…e…
Malli puttani… naalo manishini…
Malli puttani… naalo manishini…


Movie Name : Vedam (2010)
Music Director : M.M.Keeravani
Lyricist : M.M.Keeravani
Singer : M.M.Keeravani

No comments:

Post a Comment