Sunday, December 16, 2012

ప్రతి నిమిషం ప్రతి నిమిషం అడుగేసే ముందాలోచిస్తూ .... వేదం (2010)

ప్రతి నిమిషం ప్రతి నిమిషం అడుగేసే ముందాలోచిస్తూ
ప్రతి నిమిషం ప్రతి నిమిషం ఆలోచనలకు కళ్ళెం వేస్తూ

ప్రతి ఉదయం... కల కరిగినా... నిజమెదురుగా... నిలబడుతున్నా...
మనిషి మనిషిగా... జీ..విస్తే... మనిషిని మనిషిగా... జీవించనిస్తే...
వేదం... వేదం... వేదం..... వేదం...
వేదం... (ఏ.. ఏ.. ఏ....) వేదం... (వే..దం) వేదం..... వేదం...
వేదం... (ఏ.. ఏ.. ఏ....) వేదం... (వే..దం) వేదం..... వేదం...
ప్రతి నిమిషం ప్రతి నిమిషం అడుగేసే ముందాలోచిస్తూ
ప్రతి నిమిషం ప్రతి నిమిషం ఆలోచనలకు కళ్ళెం వేస్తూ

చిత్రం : వేదం (2010)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : ఎం.ఎం.కీరవాణి
గానం : కార్తీక్
***************************
Prathi Nimisham Prathi Nimisham Adugese Mundalochisthu..
Prathi Nimisham Prathi Nimisham Alochanalaku Kallem Vesthu..

Prathi Udayam Kala Karigina...Nijameduruga Nilabaduthunna
Manishi Manishiga Jeevisthe...Manishini Manishiga Jeevinchanisthe
Vedam.. Vedam.. Vedam..mm.. Vedam…
Vedam.. (Ye..ye.ye..Vedam..) Vedam.. Vedam.. Vedam…
Vedam.. (Ye..ye.ye..yeye..Vedam..) Vedam.. Vedam.. Vedam…
Prathi Nimisham Prathi Nimisham Adugese Mundalochisthu..
Prathi Nimisham Prathi Nimisham Alochanalaku Kallem Vesthu..

Movie Name : Vedam (2010)
Music Director : M.M.Keeravani
Lyricist : M.M.Keeravani
Singers : Karthik

No comments:

Post a Comment