Friday, December 14, 2012

నచ్చావురా... వదలనురా వదలనురా ..... బద్రినాథ్ (2011)



నచ్చావురా .. వదలనురా వదలనురా
మెచ్చానురా .. జతపడరా జతపడరా
వరసే నచ్చి .. అడిగా లేరా
వరమే ఇచ్చి .. ఈ జల ధార
నీతో ఏడడుగులు నడవాలన్నది నా కోరిక రా
నీడగా తోడుండటమే ఇక నా తీరిక రా
నచ్చావురా .. వదలనురా వదలనురా
మెచ్చానురా .. జతపడరా జతపడరా

కనిపించే దాక చేస్తా తపస్సు ..
దేవుడు కనిపిస్తే ఏమడగలో తెలుసు
నువ్వంటే పడి చస్తుంది వయసు .. నీ వైపే లాగేస్తోంది మనసు
అలకైన కులుకైన నువ్వు నాతోనని ..
చావైన బతుకైన నే నీతోనని
విన్నానులే ప్రియ .. నీ మౌన భాషణం
వస్తానులే ప్రియ .. వందేళ్ళ ప్రేమ బంధాలే పండించేలా
నచ్చావురా .. వదలనురా వదలనురా
మెచ్చానురా .. జతపడరా జతపడరా

అరునకర మనసహియోరే … కరిమియమ సనిమయమోరి …
అరునకర మనసహియోరే … కరిమియమ సనిమియమోరి …
బరువెక్కిందమ్మో బ్రహ్మచర్యం .. జరగాలంటుందే ఆ శుభకార్యం
అలవాటైపోతుందే నీ ధ్యానం .. ఏదో పొరపాటే చేసేయ మంది ప్రాణం
జలధారే పులకించింది నిన్నే తాకి .. కలిగేనా ఆ అదృష్టం నాకు మరి
కాదన్నాన సఖ … కానిచ్చి వేడుక
లేదంటన ఇక .. లేమ్మంటే లేచి నీ వొళ్ళో వాలేయక
నచ్చావురా .. వదలనురా వదలనురా
మెచ్చానురా .. జతపడరా జతపడరా


చిత్రం : బద్రినాథ్ (2011)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : ఎం.ఎం.కీరవాణి
గానం : శ్రీరామ్ చంద్ర , చైత్ర
************************************
Nachavura vadalanura vadalanura
Mechanura jathapadara jathapadara
Varase nachi adiga lera
Varame ichi ee jala dhara
Neetho edadugulu
nadavalannadi naa korika ra
Needaga thodundame
ika naa theerika ra
Nachavura vadalanura vadalanura
Mechanura jathapadara jathapadara

Kanipinche daaka chestha thapasu
Devudu kanipisthe emadagalo thelusu
Nuvvante padi chasthundi vayasu
Nee vaipe lagesthondi manasu
Alakaina kulukaina nuvu nathonani
Chavaina bathukaina ne nethonani
Vinnanule priya Nee mouna bhashanam
Vasthanule priya Vandella prema bandhale pandinchela
Nachavura vadalanura vadalanura
Mechanura jathapadara jathapadara

Arunakara manasahiyore... Karimiyama sanimayamori...
Arunakara manasahiyore... Karimiyama sanimiyamori...

Baruvekkindammo brahmacharyam
Jaragalantunde aa shubhakaryam
Alavataipothunde nee dhyanam
Edo porapate cheseymandi pranam
Jaladhare pulakinchindi ninne thaki
Kaligena aa adhrushtam naku mari
Kaadanna sakha... Kanichi veduka
Ledantana ika Lemmante lechi nee vollo valeyaka
Nachavura vadalanura vadalanura
Mechanura jathapadara jathapadara


Movie Name : Badrinath (2011)
Music Director : M.M.Keeravaani
Lyricist : MM. Keeravani
Singers : Sriram Chandra, Chaitra

No comments:

Post a Comment