
చుక్కలన్నీ ఒక్కచోట చేరుతుంటే
చందమామ చెంతకొచ్చి ఆడుతుంటే
కొంటె చూపులపై ఉన్న సంగతేంటో చెప్పవే...
కన్నె పిల్ల కంటి భాష తెలియకుంటే తప్పులే..
మీరేపూట ఎట్టాగ ఉంటారో చెప్పేదెట్టా
మగువంటే అంతేనంట మనసిచ్చి గెలవాలంట
మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామ మాయాబజారే
మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామ మాయాబజారే
అందినట్టే అందుతారే అంతలోనే అలుగుతారే
అందమంటు పొగుడుతారే చేరువైతే బెదురుతారే
తీగ నడుమే ఎరగా వేసి మనసునే లాగేస్తారే
సరదాలు సరసాలు మా హక్కు అంటారే
మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామ మాయాబజారే
మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామ మాయాబజారే
చెలిమి కోరే చిలిపి ప్రాయం బదులు ఇమ్మందీ
తనువు లోతే తపన నీదే మనసు ఊగిందే
హే తెలుసుకోమందే
సిగ్గుతోటే ముగ్గులేసి ముగ్గులోకే దించుతారే
ముందు కాళ్ళ బంధమేసి ముద్దులోనే ముంచుతారే
వాలుజడనే మెడకే విసిరి ఊపిరే ఆపేస్తారే
జగడాలు ఆడాల్లు అని నిందలే వేస్తారే
మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామ మాయాబజారే
మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామ మాయాబజారే
చిత్రం : బెజవాడ (2011)
సంగీతం : ప్రదీప్ కోనేరు
రచన : రెహమాన్
గానం : హేమచంద్ర , గీతామాధురి
***********************************
Chukkalanni okkachoota cheeruthunte....
chandamama chentha kochii aaduthunte
Konte choopulapi unna sangathento chepave
kannepilla kanti basha teliyakunte tappule
meereputa ettaga untaro cheppedetta..
moguvante anthananta manasichi gelavalantaa
Majare majare mama majaree
majare majare mama mayabazare
majare majare mama majaree
majare majare mama mayabazaree
Andinatte andhutarre anthalone aluguthare
andhamantu poguduthare cheruvaithe bedurutharee
teeganadumee eraga veesi manasunee lagestharee
saradalu sarasalu ma hakku antareee
Majare majare mama majaree
majare majare mama mayabazare
majare majare mama majaree
majare majare mama mayabazare
Chelimi koore chilipi praayamm badulu emandeee
tanuvu lothe tapana neede manasu ugindeee...heyy...telusukomandee
Sigguthote muggulessi mugguloke dinchutharee
mundukalla bandhamessi mudhulone munchutaree
valujadane medake visiri oopire apesthaaree
jagadalu adallu ani nindalee vesthaaree
Majare majare mama majare
majare majare mama mayabazare
majare majare mama majaree
majare majare mama mayabazare
Movie Name : Bezawada (2011)
Music : Pradeep Koneru
Lyricist : Rehman
Singers : Hemachandra, Geetha Madhuri
No comments:
Post a Comment