Sunday, December 30, 2012

ఏమో ఏమో ఏమో ఎందుకనీ..ప్రేమించా నిన్నెందుకనీ.... బాడీగార్డ్ (2012)














పల్లవి :
జియాజలే... జిల్ జిలె కైసే జలే...జియాజలే... జిల్ జిలె కైసే జలే...
ఏమో ఏమో ఏమో ఎందుకనీ..ప్రేమించా నిన్నెందుకనీ
తెలిసేలోపే ప్రేమించానే
ఏమో ఏమో నీదే రూపమని అడిగే నా కనుపాపలని
నీ కలలో మైమరిపించాయే
వేరే ధ్యాసే లేదే... వేరే ఆశే లేదే
పంచప్రాణాలన్నీ చెలియా నీవే
మనస్సనే సరస్సును కవ్వించింది నువ్వే
తీరానికై తపించిన తరంగాన్ని నేనే
జియా జలే.. జిల్ జిలె కైసే జలే...జియా జలే.. జిల్ జిలె కైసే జలే...
జియా జలే.. జిల్ జిలె కైసే జలే...జియా జలే.. జిల్ జిలె కైసే జలే...

ఏమో ఏమో ఏమో ఎందుకనీ..ప్రేమించా నిన్నెందుకనీ
తెలిసేలోపే ప్రేమించానే

చరణం : 1
ప్రేమంటే కన్నుల్లో పుడుతుందా...గుండెల్లో జేగంట కొడుతుందా
ఎలా మొదలౌతుంది ఆ వింత
చూపుల్తో పనేమి లేకుండా ప్రేమించే వీలంటూ ఉంటుందా...
అరె అరె ఎవరెవరెవరికి జోడి
ఏ ఎదసడి జత ఎక్కడుంది అని తెలిపే ఆరోభావం ఉందిగా
అది ప్రేమను నడిపిస్తుందిగా
జియా జలే...జిల్ జిలె కైసే జలే...జియా జలే...జిల్ జిలె కైసే జలే...

చరణం : 2
లోకాన నీలాంటి ప్రేమికుడు....ఉంటాడు ఏ కోటికో ఒకడు
అదృష్టం అందించె నీ తోడు...చిరుగాలై నీ పక్కనే ఉన్నా
వీలైతే గుర్తించవా నన్ను
అరె వేల వేల వేలకళ్లలోన నీ కోలకళ్లు ఎక్కడెక్కడున్నా
రెప్పలు మూసి తెరిచేలోపునా  నేనిట్టే కనిపెట్టెయ్యనా...
జియా జలే.. జిల్ జిలె కైసే జలే...జియా జలే...జిల్ జిలె కైసే జలే...
జియా జలే...జిల్ జిలె కైసే జలే...జియా జలే...జిల్ జిలె కైసే జలే...

చిత్రం : బాడీగార్డ్ (2012)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
రచన : రామజోగయ్యశాస్త్రి
గానం : హరిచరణ్, హరిణి
*********************************
Jiyajale ha jil jile kaise jale...Jiyajale ha jil jile kaise jale
Emo emo emo endukani preminchanendukani
Theliselope preminchane..
Emo emo neede rupamani adigena kanupaapalani
Neekalalo maimarapinchaaye
Vere dhyase lede....Vere aashe lede..
Pancha praanalanni cheliyaa neeve
Manassane sarassunu kavvinchindi nuvve
Theeraanikai thapinchina tharangaanni nene
Jiyajale ha jil jile kaise jale...Jiyajale ha jil jile kaise jale
Jiyajale ha jil jile kaise jale...Jiyajale ha jil jile kaise jale

Emo emo endukani preminchanendukani
Theliselope preminchane..

Premante kannullo puduthundaa...Gundello jeganta koduthundo
Ela modalaouthundi aa vintha
Choopultho panemi lekundaa...Preminche veeluntundaaa
Are are are evarevariki jodi
Ye yedasadi jatha ekkadundi Ani thelipe aarobhavam vundiga
Adi premanu nadipisthundigaa
Jiyajale ha jil jile kaise jale...Jiyajale ha jil jile kaise jale

Ohh lokaana neelanti premikudu...Vuntaadu yekotiko okadu
Adrushtam andinchi nee thodu..
Chirugaalai nee pakkane vunna...Veelaithe gurthinchavaa nannu
Are are vela vela vela kallallona...Nee kola kallu ekkadekkadunna
Reppalu moosi therichelopuna...Nenitte kanipetteyanaa..teyanaa

Jiyajale ha jil jile kaise jale...Jiyajale ha jil jile kaise jale
Jiyajale ha jil jile kaise jale...Jiyajale ha jil jile kaise jale


Movie Name : Body Gaurd (2012)
Music Director : S.Thaman
Lyricist : Ramajogayya Sastry
Singers : Haricharan , Harini

No comments:

Post a Comment