Sunday, December 23, 2012

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే..... డమరుకం (2012)














పల్లవి :
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీ కోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీ కోసం
నేన నే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను
ఈ క్షణం ఎంతబాగుందో ప్రేమలాగా
ఓ... ప్రేమకే రూపమే ఇచ్చి దానికి ప్రాణమే పోస్తే
ఉండదా నిండుగా మనలాగా
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే..తోటలా మారనా నీ కోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే..తూరుపై చూడనా నీ కోసం

చరణం : 1
నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం
నాకన్నా నువ్విష్టం చూశావా ఈ చిత్రం
కనుపాపలోన నీదే కల
ఎద ఏటిలోన నువ్వే అల
క్షణకాలమైనా చాలే ఇలా... అది నాకు వెయ్యేళ్లే
ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలే
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే...తోటలా మారనా నీ కోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే..తూరుపై చూడనా నీ కోసం

చరణం : 2
అలుపొస్తే తలనిమిరే చెలినవుతా నీ కోసం
నిదరొస్తే తలవాల్చే ఒడినవుతా నీ కోసం
పెదవంచుపైనా నువ్వే కదా
పైటంచుమీదా నువ్వే కదా
నడుం ఒంపులోనా నువ్వే కదా
ప్రతిచోటా నువ్వేలే...అరచేతిలో రేఖలా మారిపోయావే

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే...తోటలా మారనా నీ కోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే..తూరుపై చూడనా నీ కోసం


చిత్రం : డమరుకం (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : శ్రీకృష్ణ, హరిణి
************************************
Nesthama nesthama nuvve
Koyilai valathanante thotala maarana neekosam
Pranama pranama nuvve
Vekuvai cheruthanante thoorupai choodana neekosam
Nenane perulo nuvvu nuvvane maatalo nenu
Ee kshanmam entha baagundho prema laaga
Ho premake roopame iche daanike praname pose
Undaga ninduga manalonaa.. Aa.. Aa…

Nesthama nesthama nuvve
Koyilai valathanante thotala maarana neekosam
Pranama pranama nuvve
Vekuvai cheruthanante thoorupai choodana neekosam

Nuvvante enthishtam saripodhe… aakasam
Naakanna nuvvishtam choosava… ee chitram
Kanupapalona neeve kala yadha yetilona nuvve ala
Kshana kalamayina chaalle ila adhi naaku veyyelle
Ila ee kshanam kaalame agipovali… o…

Nesthama nesthama nuvve
Koyilai valathanante thotala maarana neekosam
Pranama pranama nuvve
Vekuvai cheruthanante thoorupai choodana neekosam

Aluposthe thala nimire chelinavutha… neekosam
Nidharosthe thala vaalche odinavutha… neekosam
Pedhavanchu paina nuvve kadha
Paitanchu meedha nuvve kadha
Naduvompu lona nuvve kadha prathi chota nuvvele…
Ara chethilo rekhala maaripoyave… o…

Nesthama nesthama nuvve
Koyilai valathanante thotala maarana neekosam
Pranama pranama nuvve
Vekuvai cheruthanante thoorupai choodana neekosam


Movie Name : Damarukam (2012)
Music Director : Devisri Prasad
Lyricist : Bhaskarabhatla Ravikumar
Singers : Srikrishna , Harini

No comments:

Post a Comment