
నేస్తమా మమ్ముల నొదిలావా..ఇంతలో తొందర పడ్డావా
గుర్తులే ఇక్కడే వదిలేసి నింగిలో చుక్కగా మారావా..
వికసించే ఒక పువ్వే వసివాడేనా
కలలన్నీ కన్నీరై వర్షించేనా..
చిన్ననాటి స్నేహమంతా చీకటి పాలేనా..
నేస్తమా నీవు లేని జీవితాన వేదనే మిగిలేనా..
హో....చిన్ననాటి స్నేహమంతా చీకటి పాలేనా..
నేస్తమా నీవు లేని జీవితాన వేదనే మిగిలేనా..
చిత్రం : జీనియస్ (2012)
సంగీతం : జోష్వా శ్రీధర్
రచన : అనంత శ్రీరామ్
గానం : కైలాష్ ఖేర్
***********************************
Ya allah... Ya allah... Ya allah... Ya allah...
Nesthama mammula nodhilava...Inthalo thondara paddava... .
Guruthule ikkade vadhilesi...Ningilo chukkaga maarava
Vikasinche oka puvve vasi vaadena
Kalalanni kanneerai varsinchena
Chinnanaati snehamantha cheekati paalena
Nesthama neevu leni jeevithaana vedhane migilena
Ho chinnanaati snehamantha cheekati paalena
Nesthama neevu leni jeevithaana vedhane migilena
Ha... ho ha... ha...Hm... hm...
Movie Name : Genius (2012)
Music Director : Joshua sridhar
Lyricist : Ananth Sriram
Singer : Kailash Kher
No comments:
Post a Comment