Sunday, December 23, 2012

ఓంకారం సృష్టి సారం విధివిధి లిఖితం .... డమరుకం (2012)














ఓం ఓం
ఓంకారం సృష్టి సారం
విధివిధి లిఖితం.....మోక్షధక్షం సుభిక్షం
అంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం
సర్నపూర్ణ సమక్షం
వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం
శాంతికాంతం సుఖాంతం
విశ్వేశం చిత్రప్రకాశం శ్రీతజన వరదం
కాశినాధం నమామి


చిత్రం : డమరుకం (2012)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
రచన : జొన్నవిత్తుల
గానం : వెంకట్ సాయి
******************************
Omkaaram srusti saaram
Vidhi vidhi likhitham moksha daksham subhiksham
Angaangam divya lingam....Gaja mukha vinutham
Saannapoorna samaksham
Vedartham vyasa peetam
Suramuni sahitham santhithantham sukhantham
Veswesam chithprakasam
Srithajana varadam kaasinatham namami


Movie Name : Damarukam (2012)
Music Director : Devisri Prasad
Lyricist : Jonnavittula
Singer : Venkat Sai

No comments:

Post a Comment