Saturday, January 5, 2013

జగతి సిగలో జాబిలమ్మకు వందనం........ పరదేశి (1998)


India beautiful India
జగతి సిగలో జాబిలమ్మకు వందనం....వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం'''మాతరం
మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది

I love India...I love India...I love India....I love India

తకిట తకధిమి తకిట తక
తరిగిట తకధిమి తకిటతోం
ధింధిన ధినధిన తకిటధిం
తకిట తకధిం తకధిం..ధిన ధిధిన తకిటధీం
తరిగిట తరిగిట తకధీంతోం

గంగ యమునలు సంఘమించిన గానమా
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమా
అజంతాలా ఖజురహొలా సంపదలతో
సొంపులొలికే భారతి జయహొ
మంగళం మాతరం

I love India...I love India...I love India....I love India

జగతి సిగలో జాబిలమ్మకు వందనం...వందనం

తాజమహలే ప్రణయజీవుల పావురం
తందారె దారే దారే తందారే దారే
కృషవేణి శిల్ప రమణి నర్తనం
తందానినా తరరారారి నా
వివిధ జాతుల వివిధ మతముల
ఎదలు మీటిన ఏకతాళపు భారతి జయహో
మంగళం మాతరం

I love India...I love India...I love India....I love India

జగతి సిగలో జాబిలమ్మకు వందనం...వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం
మాతరం...వందేమాతరం


చిత్రం : పరదేశి (1998)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎం.ఎం.కీరవాణి , సుజాత
***********************************

India beautiful India
Jagathi sigalo jabilammaku vandanam vanadanam
Mamathalerigina mathrubhumiki mangalam maatharam
Maguva sirasuna manulu podigenu himagiri
Kaliki padamulu kadali kadigina kala idi

I love India...I love India...I love India....I love India

Ganga yamunalu sangaminchina ganamo
Kuchipudiki kuluku nerpina natyamo
Ajanthala…. Khajurahola…
Sampadalatho sompulolike bharathi jayaho
Mangalam maatharam

I love India...I love India...I love India....I love India
Jagathi sigalo jabilammaku vandanam vanadanam

Tajmahale pranaya jeevula pavuram
Krishnaveni silparamani narthanam
Vivida jaathula vivida mathamula
Edalu meetina eka thaalapu bharathi jayaho
Mangalam maatharam

I love India...I love India...I love India....I love India

Jagathi sigalo jabilammaku vandanam vanadanam
Mamathalerigina mathrubhumiki mangalam maatharam
Vandematharam


Movie Name : Paradesi (1998)
Music Director : M.M.Keeravani
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : M.M Keeravani, Sujatha

No comments:

Post a Comment