Monday, January 7, 2013

మనసేమో చెప్పినమాటే వినదు....అది ఏమో ఇవాళా.. యువరాజు (2000)














మనసేమో చెప్పినమాటే వినదు.. అది ఏమో ఇవాళా
పెదవుల్లో దాచినవసలే అనదు..అనరాని నిజాలా..
ఏ మాయ చేశావో... ఏ మత్తు జల్లావో
ఆ కళ్ళే ఆశలతో... వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పూ ..ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కధేమిటో

అధరం మధురం.. నయనం మధురం
వచనం మధురం చలనం మధురం
చరణం మధురం ..మధురం మధురం
స్రీ మధురాధిపతి రఖిలం మధురం

నా పరువం ప్రణయం పయనం పరుగులే నీకోసం
నా హృదయం..వదనం..నయనం అడిగెను నీ స్నేహం
నీ రూపమే ఆలాపనై... నీ చూపుకే నీ దాననై
మౌనాలలో దాచానులే ..రాగాలిలా మొగాలిలా..

ఆ సరసం విరసం..విరహం...సరిగమ సంగీతం..
ఆ చరణం చలనం..గమనం..ఇపుడిక నా సొంతం..
అనుకున్నదే చెప్పాలని...అనుకోనిదే అడగాలని..
ఊరేగిన నా ఊహలో....మేఘాలలో తేలానులే..

మనసేమో చెప్పినమాటే వినదు.. అది ఏమో ఇవాళా
పెదవుల్లో దాచినవసలే అనదు..అనరాని నిజాలా..
ఏ మాయ చేశావో... ఏ మత్తు జల్లావో
ఏ మాయ చేశావో... ఏ మత్తు జల్లావో


చిత్రం : యువరాజు (2000)
సంగీతం : రమణ గోగుల
రచన : వేటూరి
గానం : చిత్ర ,  రమణ గోగుల
****************************
Manasemo cheppina mate vinadhu....adhi emo ivala..
pedhavullo dhachinadhasale anadhu...anarani nijala…
ye maya chesayo…ye matthu jallayo…
aa kalle aashalatho vayassulo…
o nimisham nittoorpu..o nimisham maimarapu
adhemito..ee kadhemito.

Adharam madhuram nayanam madhuram
vachanam madhuram vadhanam madhuram
charanam madhuram madhuram madhuram
sri madhuradhipathi rakhilam madhuram…

Naa paruvam pranayam payanam paruguley nee kosam
naa hrudayam vadhanam nayanam adigenu nee sneham
nee roopame aalapanai..nee choopuke nee dhananai
mounalalo dhachanule, raagaalila mogalilaa

Aa sarasam virasam viraham ..sarigama sangeetham
aa charanam chalanam gamanam.. epudika naa sontham
anukunnadhe cheppalani.. anukonidhe adagalani
vooregina naa oohalo.. meghalalo thelanule

Manasemo cheppina mate vinadhu....adhi emo ivala..
pedhavullo dhachinadhasale anadhu....anarani nijala…
ye maya chesayo…ye matthu jallayo…
ye maya chesayo…ye matthu jallayo…


Movie Name : Yuvaraju(2000)
Music Director : Ramana Gogula
Lyricist : Veturi
Singers : Chitra , Ramana Gogula

No comments:

Post a Comment