Tuesday, January 29, 2013

పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే ...... అదిరిందయ్యా చంద్రం (2005)


పల్లవి :
ఒసే..పద్మావతీఈఈఈ
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
ధగ ధగ ముద్దొస్తున్నావే
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
ధగ ధగ ముద్దొస్తున్నావే
కళ్ళు మూస్తే పద్మావతి..
కళ్ళు తెరిస్తే పద్మావతి..
నీ కోసం ఎల్లోస్తానే కాలినడకన తిరుపతి
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
ధగ ధగ ముద్దొస్తున్నావే

చరణం : 1
ఒట్టేసి చెపుతున్నా..పద్మావతి
నువ్వంటే నాకిష్టం..పద్మావతి
హే..నా మనసే దోచావే..పద్మావతి
నిన్న్నొదలి ఉండలేనే..పద్మావతి
అట్ట చూసి కొంపలు ముంచకే..పద్మావతి
నా గుండెల్లోన కుంపటిపెట్టమాకే..పద్మావతి
అరే..మెల్లోన తాళికట్టి అవుతానమ్మో నీ పతి
పద్మావతీ..ఓసే..పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
ధగ ధగ ముద్దొస్తున్నావే
అరే..పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
ధగ ధగ ముద్దొస్తున్నావే
జుంబారే జుంబారో..జుంబారే జుంబారో..

చరణం : 2
అందంగ ఉంటావే పద్మావతీ..పద్మావతీ
అమ్మమ్మో ఆగలేనే పద్మావతీ..పద్మావతీ
అదికాదు ఇదికాదని..పద్మావతీ
సాకుల్నే చెప్పమాకు..పద్మావతీ
చీరై నిన్నే చుట్టుకొపోతా..పద్మావతీ
ఆ..వున్నపలంగ యెత్తుకొపోతా..పద్మావతీ
నువ్వట్ట నవ్వుతుంటే..పోతుందే నా మతీ
పద్మావతీ..పద్మావతి గుర్తొస్తున్నవే
ధగ ధగ ముద్దొస్తున్నావే
హో..పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
ధగ ధగ ముద్దొస్తున్నావే
కళ్ళు మూస్తే పద్మావతి..
కళ్ళు తెరిస్తే పద్మావతి..
నీ కోసం ఎల్లోస్తానే కాలినడకన తిరుపతి


చిత్రం : అదిరిందయ్యా చంద్రం (2005)
సంగీతం : M.M.శ్రీలేఖ
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : జస్సి గిఫ్ట్
***********************************
Movie Name : Adirindayya Chandram (2005)
Music Director : M.M.Srilekha
Lyricist : Bhaskarabhatla Ravikumar
Singer : Jessy Gift

No comments:

Post a Comment