
పల్లవి:
ఆరడుగులుంటాడా.. ఏడడుగులేస్తాడా..ఏమడిగినా ఇచ్చే..వాడా..
ఆశపెడుతుంటాడా.. ఆటపడుతుంటాడా..అందరికి నచ్చేసే..వాడా..
సరిగ్గ..సరిగ్గ..సరిగ్గ నిలువవేందుకే....బెరుగ్గ..బెరుగ్గ..అయిపోతే..
బదులేమి ఇవ్వకుండ వెళ్ళిపోతే.....
ఆరడుగులుంటాడా.. ఏడడుగులేస్తాడా..ఏమడిగినా ఇచ్చే..వాడా..
ఆశపెడుతుంటాడా.. ఆటపడుతుంటాడా....అందరికి నచ్చేసే..వాడా..
చరణం : 1
మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టెడా..
కబురుల చినుకులతో ఒడి కలలన్ని తడిపేయడా..
ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేడా..
పలుకుల అలికిడితో ఆశలకే ఆయువుపోయడా..
మౌనమై వాడు వుంటే ప్రాణమేమవ్వునో..
నువ్వే నా ప్రపంచం అనేస్తూ వెనక తిరుగుతూ..
నువ్వే నా సమస్తం అంటాడే..
కలలోన కూడ కానుకందనివ్వడే..
ఆరడుగులుంటాడా.. ఏడడుగులేస్తాడా..ఏమడిగినా ఇచ్చే..వాడా..
ఆశపెడుతుంటాడా.. ఆటపడుతుంటాడా....అందరికి నచ్చేసే..వాడా..
చరణం : 2
అడిగిన సమయంలో తను అలవోకగా నను మోయాలి
సోగసును పొగడడమే తనకలవాటైపోవాలి
పనులను పంచుకొనే మనస్సుంటేఇంకేంకావాలి
అలకని తెలుసుకొని అందంగా బతిమాలాలి
కోరికేదైన గానీ.. తీర్చితీరాలనీ..
అతన్నే..అతన్నే..అతన్నేచూడడానికి....వయస్సే తపిస్తూ ఉంటుందే..
అపుడింక వాడు నన్ను చేరుతాడే…
చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
సంగీతం : మిక్కీ జె మేయర్
రచన : అనంత శ్రీరామ్
గానం : కళ్యాణి
*************************************
Aaraduguluntada yedadugulesthada
yemadigina iche vaada
aasa peduthuntada aata paduthuntada
andariki nachese vaada
Sarigga sarigga sarigga nilavavenduke....berugga berugga aipoke
baduledi ivvakunda velipoke
Aaraduguluntada yedadugulesthada...yemadigina iche vaada
aasa peduthuntada aata paduthuntada...andariki nachese vaada
Matala itukalatho gundello kothalu kattey ra
kaburula chinukulatho vodi kalalanni thadipeyya ra
oosula urukulatho oohalake oopiri oodey ra
palukula alikidi tho aasalake aayuvu poyara
mounamai vaadu unte pranamemavvuno
nuve ra prapancham anesthu venaka thiruguthu
nuve na samastham antade
kalalona kuda kanukanta veede
Aaraduguluntada yedadugulesthada....yemadigina iche vaada
aasa peduthuntada aata paduthuntada....andariki nachese vaada
Adigina samayam lo thanu alavokaga nanu moyali
sogasunu pogadadame thanakalavatipovali
kanulani panchukune manasunte inkem kavali
palakani thelusukuni andanga brathimalali
korikedainagani theerchi theeralani
athanni athanni athanni chudadaniki.....vayasse thapisthu untunde
apudinka vaadu nannu cheruthaade
Movie Name : Seethamma Vaakitlo Sirimalle Chettu (2013)
Music Director : Mickey J Mayer
Lyricist : Anantha Sriram
Singer : Kalyani
No comments:
Post a Comment