Saturday, January 5, 2013

నీ చూపుల పొంగిన పొగరు...మా ఊపిరి దీపపు చమురు.... మిర్చి (2013)















నీ చూపుల పొంగిన పొగరు
మా ఊపిరి దీపపు చమురు
ఇకపై మారేపటి వెలుగెవరు
ముందడుగై నడిపేదెవరు
ముప్పును తెగ నరికేదెవరు
నువు లేనిదె కన్నీరే ఊరు


చిత్రం : మిర్చి (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : కైలాష్ ఖేర్
*******************************
Nee choopula pongina pogaru
Maa oopiri deepapu chamuru
Ikapai maare pati velugevaru
Mundadugai nadipedevaru
Muppunu thega narikedevaru
Nuvu lenide kanneere uru...


Movie Name : Mirchi (2013)
Music Director : Devisri Prasad
Lyricist : Ramajogayya Sastry
Singer : Khailash kher

No comments:

Post a Comment