Friday, January 11, 2013

కన్నులదా ఆశలదా బుగ్గలదా ముద్దులదా ..... 3 (త్రీ ) (2012)














కన్నులదా ఆశలదా బుగ్గలదా ముద్దులదా
పెనవేసుకున్న పెదవులదా
నువ్వు కోరుకున్న సొగసులదా
మదిలొ మెదిలె వలపుల మొలక
నాలొ ప్రాణం నీవె కదా
అలల కదిలె వలపుల చిలక
అందని అందం నీదె కదా

ఏదేదో పాడుతు, నా మీదే వాలుతు
హద్దుల్ని దాటుతు మాయలె చేయకు
గుండెల్లొ ఆడుతు, కళ్లల్లొ సోలుతు
నీ కొంటె చూపుల గాలమె వేయకూ
హృదయం హృదయం కలిసెనమ్మా
వయసే  విరిసెనమా
అమృతం పొంగి అణువణువూ తలపె కురిసెనమ్మా
ముద్దుల్నె పేర్చవ, ముచ్చట్లె ఆడవ,
నా మీదె చాలగ నీ ఒడి చేర్చవా
కన్నులదొ.. బుగ్గలదొ.. ముద్దులదొ.. నవ్వులదొ..
మదిలొ మెదిలె వలపుల మొలక..
నాలొ ప్రాణం నీవే కదా


చిత్రం : 3 (త్రీ )  (2012)
సంగీతం : అనిరుధ్ రవిచందర్
రచన :  భువనచంద్ర
గానం : ధనుష్ , శృతి హాసన్
*********************************
Kannulada ashalada buggalada muddulada
Penavesukunna pedavulada
Nuv korukunna sogasulada
Madhilo medhile valapula molaka
Naalo pranam neeve kada
Alala kadile valalpula chilaka
Andani andham neede kada

Yededo paadutu naa meede vaalutu
Haddulne daatutu mayame cheyaku
Gundello aadutu kallalo solutu
Nee konte choopula galame veyaku

Hrudayam hrudayam kalisenuga
Vayase virisenamma
Amrutam pongi anuvanuvu valape kurisenamma
Muddulne cherchava muchchtle aadavaa
Naa meede chalaga nee odi cherchava
Kannulado buggalado muddulado navvulado
Madhilo medhile valapula molaka naalo pranam neeve kada


Movie Name : 3  (2012)
Music Director : Anirudh ravichander
Lyricist : Bhuvana Chandra
Singers : Dhanush , Shruthi hasan

No comments:

Post a Comment