Monday, March 25, 2013

చందమామ చందమామ ...సింగారాల చందమామ ..... ఆటోడ్రైవర్ (1998)

పల్లవి :
చందమామ చందమామ ...సింగారాల చందమామ
చందమామ చందమామ ...సింగారాల చందమామ
చందమామ చందమామ
సాయంత్రాల చక్కనమ్మ
వస్తావా కలిసొస్తావా
కవ్వించే కన్నుల వెన్నెలతో
ఇస్తావా మనసిస్తావా కెపైక్కే కమ్మని కౌగిలితో
నింగినే ల తాళాలేసే మేళాలెన్నడో
నిన్ను నన్ను ఊరేగించే మేఘాలెక్కడో... ఓ...
చందమామ చందమామ సింగారాల చంద మామ

చరణం : 1
కుర్ర బుగ్గ ఎర్ర సిగ్గు పిల్ల నవ్వు
తెల్ల ముగ్గు వేసుకుంటా
గీకైకంతా రేగేమంటా చేస్తేవుంటా
నిన్నే జంట చేసుకుంటా
ఊరించేటి అందాలన్నీ... ఆ...
ఊరించేటి అందాలన్నీ ఆరేశాక ఆరా తీశా
చీకట్లోని చిన్నుండాలా చిత్రాలెన్నో దాచాలే
గుడిసైనా చాలే మనసుంటే
గుడికన్నా పదిలం కలిసుంటే
దాయి దాయి దాయి దాటిపోనీకు రేయి
చందమామ చందమామ
సింగారాల చందమామ

చరణం : 2
తుళ్లిపాడే గోదారల్లే ఏరు నీరు నీవునేనై
పొంగిపోదామా
చుక్క కళ్ల నీలాకాశం జాబిలమ్మ జాడే ఉండే
పున్నమైపోతాది సయ్యాటల్లో కన్నెమోజు చూశాలే
చెలికాడా నీడై నిలుచుంటా
జవరాలా ఔతా నీ జంట
చేయి చేయి చేయి దాటిపోనీకు హాయి
॥

చిత్రం : ఆటోడ్రైవర్ (1998)
సంగీతం : దేవా
రచన : వేటూరి
గానం : హ రిహరన్, సుజాత

No comments:

Post a Comment