Sunday, March 31, 2013

అరె అరె అరె అరె గుండె జారి గల్లంతయ్యిందే... గుండె జారి గల్లంతయ్యిందే (2013)



అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె

పల్లవి:
హో హో
కళ్ళలో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం
మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపో అందీ మైకం
తేనెకళ్ళ హోయలన్నీ ఓర చూపే చూసెనులే
ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్లా నీవల్లేనా

అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆరె..ఓ
కళ్ళలో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం

చరణం:
అరె ఓ పిల్ల చాల్లే వెయ్యమాకే వేషాలే
నీ నఖసిఖలే చాల్లే మదిని ఊపకే ఉయ్యాలే
నిన్ను కోరి వచ్చినానయా ఓ రామయా
చిట్టి గుండెనే నువ్వే చురాలియా
ముందు వెనక చూడని పియా మై దిల్ దియా
మనసు చుస్తే ఆడుతోందియా
వీడిపోనే నిన్ను విడిచిపోనే
అందకుండా ఉండిపోనే
అడుగు దూరం నువ్వున్నావా
మాట వుంటే మైకమొచ్చెలే

అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆరె...ఓ
కళ్ళలో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం

చరణం:
ఓ నిను చుస్తే చాల్లే గాజుపూల వర్షాలే
ఓ నువ్వు వస్తే చాల్లే జాజిపూల జంపాలే
కోతలింక వద్దులేవయా సునో ప్రియా
ఊసుపోక ఊసులెన్నో విన్నానయా
ఆదమరచి ఆడుతున్నా నీ చెలియా
ఏరికోరి నీకు దిల్ దియా
హే నిన్ను కోరి దూరం అంతా చేరువాయే చెలువంతా
మనసులోని అణువణువంతా నిండిపోతే తప్పు ఏంటటా

అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆరె గుండెజారి గల్లంతయ్యిందే అరె అరె అరె




చిత్రం : గుండె జారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం : అనూప్ రూబెన్స్
రచన : కృష్ణ చైతన్య
గానం : అనూప్ రూబెన్స్ , శ్రావణి , కోరస్
**************************************

Are are are are
Gunde jaari gallanthayyinde nee sogase choosi
Gunde jaari gallanthayyinde

Oh.. Kallalona maikam chinnari kallalona vayyari maikam
Merise meriseti lokam mudi padi po andi maikam
Prema kalla hoyalanni ora choope chusenule
Yedaki adupe thappinde o pilla nee vallenaa

Are are are are
Gunde jaari gallanthayyinde nee sogase choosi
Gunde jaari gallanthayyinde are are are are

Oh.. Kallalona maikam chinnari kallalona vayyari maikam

Are o pilla challe veyyamaake veshaalu
Nee nakasikale challe madini oopake uyyale
Ninnu kori vacchinadayyo o ramayyo
Chitti gundene nuvve chudalayya
Mundu venaka sandadentile o ramayyo
Manasu choosthe odipodayyo
O.. Veedipone ninnu vidichipone andakunda undipone
Entha dooram nuvvunnavo maatalinka baytikochele

Are are are are
Gunde jaari gallanthayyinde nee sogase choosi
Gunde jaari gallanthayyinde are are are are


Movie Name : Gunde jaari gallanthayyinde (2013)
Music Director : Anoop Rubens
Lyrics : Krishna Chaitanya
Singers : Anoop Rubens, Sravani, Chorus

No comments:

Post a Comment