Thursday, April 25, 2013

హా టిప్పు టాపు లుక్కు లిప్ మీద క్లిక్కు .... కొండవీటి దొంగ (1990)


పల్లవి:
హు... హా... హే...
హా టిప్పు టాపు లుక్కు
లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..
పింగు పాంగు బాడి....జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ....
లక్ కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పుమంది గుట్టుగున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న స్పీడు
వాడితోటి ఈ పూట వాటమైన సైఅట లే
రప ప ప ప
పింగు పాంగు బాడి....జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ....
టిప్పు టాపు లుక్కు...లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..

చరణం 1:
చం చం చంచంచం చం చంచంచంచంచం
చం చం చంచంచం చం చంచంచంచంచం

వేళ లేని పాళ లేని వెర్రిలో
వేడి బుగ్గలంటుకుంటే వేడుక
జుర్రుకుంటే కుర్రకారు జోరులో
పాల ఈడు పాయసాల కోరికా
సమ్మర్ ఇంటి సాల్టు సందెవేళ బోల్టు
అందమైన స్టార్టు ఆకశాన హల్టు
సొమ్ములప్పుచేసి సోకు చూసుకోనా
సొంతమైన దిచ్చేసి సోమసిల్లి పోనా
షేకు నిన్ను చేసేసి షాక్ చూసుకోనా
బ్రేకు నీకు వేసేసి బెంగ తీర్చుకోనా
తడి సరకుల ఒడి దూడుకుల
ముడి సరకుల ముడి విడుపులలో హొ...
పింగు పాంగు బాడి.....జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ...
టిప్పు టాపు లుక్కు......లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..

చరణం 2:
చం చచంచం చం చచంచం చం చచంచంచం...
చం చచంచం చం చచంచం చంచంచచంచచంచచం...

మత్తు మత్తు ఊగులాట మధ్యలో
ఎత్తుకున్న పాటకేది పల్లవీ
కొత్త కొత్త కొంగులాట మధ్యలో
మోత్తుకున్నమోజులన్ని పిల్లవీ
పైన కోకోనట్టు లోన చాకిలెట్టు
ఈడు స్పీడ్ జెట్టు ల్యాండ్ కాదు ఒట్టు
కన్నుమాటలన్నేసి నిన్ను కమ్ముకోనా
ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోనా
చెంప చేతికిచ్చేసి చేమగిల్లి పోనా
తేనే పట్టు ఒగ్గేసి తెప్పెరిల్లి పోనా
కచటతపల కసి వయసుల గచట ఎప్పుడు
చలి ముడి పడునో హొ...
టిప్పు టాపు లుక్కు......లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..
పింగు పాంగు బాడి.....జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ..
లక్ కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పుమంది గుట్టుగున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న స్పీడు
వాడితోటి ఈ పూట వాటమైన సైఅట లే
దాదదూదు దీదిదాద...
టిప్పు టాపు లుక్కు.....లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ..
పింగు పాంగు బాడి.....జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ....
హే రపపాపపప రపపాపపప
రంపపాప రంపపాపపా


చిత్రం : కొండవీటి దొంగ (1990)
సంగీతం : ఇళయ రాజా
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్. పి. బాలు, ఎస్.జానకి
*********************************
Movie Name : Kondaveeti Donga (1990)
Music Director : Ilayaraja
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : S.P.Bala Subramanyam , S.Janaki

No comments:

Post a Comment