Thursday, August 15, 2013

చుట్టు చుట్టి వచ్చావా చూపుడు వేలితో పేల్చావా ..... నరసింహా (1999)

చుట్టు చుట్టి వచ్చావా చూపుడు వేలితో పేల్చావా
అయ్యొ నా సిగ్గే పారిపోగా
కళ్ళతో ఏదో చూసావా కాయా పండా అడిగావా
నాలోని ప్రాయం రేగిపోగా
చుట్టు చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా ఎందరో పడుచులు వచ్చారు
నన్ను తొందర పెట్టగ చూసారు
నీవేనను కొంగున కట్టావు
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
సుందర వదనా తీయ్యని వేదన సాగా
చెలి పాంపు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెల్చి నువు వర్ధిల్లు

చుట్టు చుట్టి

నా చెవిని కొరుకు చెవిని కొరుకు
పంటికి గాయపరచు గాయ పరచు
గాజుకి యదనుతాకు యదనుతాకు కాలికి ముద్దులివ్వనా
నా సొగసుతాకు సొగసుతాకు
పెదవికి మనసులాగు మనసులాగు
కంటికి బుగ్గగిల్లు బుగ్గగిల్లు గోటికి ముద్దులివ్వనా
అరె..తుమ్ము వచ్చినా చీమకుట్టినా విడిపోవద్దు
తమ తపన తీరగా ముసుగు కప్పుకొని పడుకోవద్దు
నా కనులుసోలినా చేతులూరుకోవుగా
మన పెళ్ళికి ముందుగ ఊయ్యలూపించకు

చుట్టు చుట్టి

నే పాలవోలె పాలవోలె
పొంగుగ పెరుగువోలె పెరుగువోలె
మారగా తాడు మీద తాడువేసి అయ్యొ చిలికేవా
నే మత్తు మత్తు మత్తు మత్తుగ సోలగ
మత్తు వదిలి మత్తు వదిలిలేవగ
చిత్తగించి కొత్త వలపు అయ్యొ ఒలికేవా
మండుటెండలో ఐస్ఫ్రుట్ లా కరిగే పోకు
చలి వేంద్రమా దాహ మన్నచో తోసెయ్యకు
హద్దు దాటెయ్యకు నన్ను కాటెయ్యకు
నా అధరాని కదరాన్ని అందించిన అడ్డేయకు

చుట్టు చుట్టి


చిత్రం : నరసింహా (1999)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : ఎ.ఎం.రత్నం , శివగణేష్
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, హరిణి
*********************************************
Movie Name : Narasimha (1999)
Music Director : A.R.Rahman
Lyricists : A.M.Ratnam, Shiva Ganesh
Singers : S.P. Balasubramaniam, Harini

No comments:

Post a Comment