Wednesday, September 4, 2013

నా అనురాగం వెన్నెల్లో పలికేనా ............ అంతకు ముందు ఆ తరువాత (2013)

నా అనురాగం
వెన్నెల్లో పలికేనా
ఈ మనసేమో తెలిపేనా..
నా అనురాగం
వెన్నెల్లో పలికేనా
ఈ మనసేమో తెలిపేనా..
నా అనురాగం

నదిలో ఊగే అలనై
నీలోనే చేరే నా
పయనం లో మురిసేనా
నా అనురాగం
వెన్నెల్లో పలికేనా

విరిలో పొంగే మధువై
గుండెల్లో నిండేనా
నీ తలపుల్లో తడిసేనా
నా అనురాగం
వెన్నెల్లో పలికేనా


చిత్రం : అంతకు ముందు ఆ తరువాత (2013)
సంగీతం : కళ్యాణి కోడూరి
రచన : ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
గానం : కళ్యాణి కోడూరి, ప్రశాంతి త్రిపురనేని
*****************************************
Naa anuraagam
vennello palikenaa
ee manasemo thelipenaa..
naa anuraagam
vennello palikenaa
ee manasemo thelipenaa..
naa anuraagam

Nadilo ooge alanai
neelone chere naa
payanam lo murisenaa
naa anuraagam
vennello palikenaa

Virilo ponge madhuvai
gundello nindenaa
nee thalapullo thadisenaa
naa anuraagam
vennello palikenaa


Movie Name : Anthaku Mundu Aa Tharuvatha  (2013)
Music Director : Kalyani Koduri
Lyricist :  Indraganti Srikantha Sarma
Singers : Kalyani Koduri, Prashanthi Tipirneni

No comments:

Post a Comment