Wednesday, September 4, 2013

తళ తళ తళుకు ధళ ధళ ధళుకు పైసా ప ప ప పైసా .... పైసా (2013)

పైసాలో ఉంది సౌందర్యం
పైసా యే శివం శంకరం
పైసాకంటదురా ఏ దోషం
పైసాయే శాశ్వతం శుభం...

తళ తళ తళుకు ధళ ధళ ధళుకు
పైసా ప ప ప పైసా
కళ కళ కళుకు ఝల ఝల ఝలకు
పైసా ప ప ప పైసా
తిరిగే రజాషా నీ దశ
పెరిగే కులాసా గుస గుసా
మనకే ప్రపంచం బానిస తెలుసా....
పైసా పైసా ప ప ప ప ప పైసా
పైసా పైసా ప ప ప ప ప పైసా
పైసా పైసా ప ప ప ప ప పైసా.....
ప ప ప పైసా.....

గో... అల్లదిగో కలల కోట చేరుకో....
బింగో అదరహో దునియాని దున్నుకో..
జల్సా కరో నైసుగా క్లాసుగా బిందాసుగా నీకు నువు బాసుగా
రిలాక్స్‌గా డేస్ గడిచిపోనీరా
ఛాన్స్ నీకివ్వాల దొరికెర
పైసా పైసా ప ప ప ప ప పైసా
పైసా పైసా ప ప ప ప ప పైసా
పైసా పైసా ప ప ప ప ప పైసా.....
ఓ.. సెరియొ ఓ.. సెరియొ ఓ.. సెరియొ పైసా పైసా
ఓ.. సెరియొ ఓ.. సెరియొ ఓ.. సెరియొ పైసా పైసా

ఈ పైకమే లోకమంత యేలదా
ఈ దైలమే తలరాత రాయదా
కడగొచ్చురో పాపమును క్యాషుతో
కొనొచ్చురో స్వర్గమును సొమ్ముతో
జగాతిలో సొత్తు కన్న బలమైన శక్తి ఏమిటంది అందిర
పైసా పైసా ప ప ప ప ప పైసా
పైసా పైసా ప ప ప ప ప పైసా
పైసా పైసా ప ప ప ప ప పైసా.....


చిత్రం : పైసా (2013)
సంగీతం : సాయి కార్తీక్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : రంజిత్, రాహుల్ నంబియార్, కార్తీక్
***********************************
Paisaalo undi soundaryam
paisaa ye shivam shankaram
paisaakantaduraa ye dosham
paisaaye shaashwatham shubham...

Thala thala thaluku dhala dhala dhaluku
paisaa pa pa pa paisaa
Kala kala kaluku jhala jhala jhalaku
paisaa pa pa pa paisaa
thirige rajaasha nee dasha
perige kulaasaa gusa gusaa
manake prapancham baanisa thelusaa....
paisaa paisaa pa pa pa pa pa paisaa
paisaa paisaa pa pa pa pa pa paisaa
paisaa paisaa pa pa pa pa pa paisaa.....
pa pa pa paisaa.....

Go... alladigo kalala kota cheruko....
bingo adaraho duniyaani dunnuko..
jalsaa karo nice ga classga bindaasga neeku nuvu bossga
relax ga days gadichiponee ra
chance neekivvala dorikera
paisaa paisaa pa pa pa pa pa paisaa
paisaa paisaa pa pa pa pa pa paisaa
paisaa paisaa pa pa pa pa pa paisaa.....
o.. serio o.. serio o.. serio paisaa paisaa
o.. serio o.. serio o.. serio paisaa paisaa

Ee paikame lokamantha yeladaa
ee dailame thalaraatha raayadaa
kadagocchuro paapamunu cash tho
konocchuro swargamunu sommutho
jagaathilo sotthu kanna balamaina shakthi emitandi andira
paisaa paisaa pa pa pa pa pa paisaa
paisaa paisaa pa pa pa pa pa paisaa
paisaa paisaa pa pa pa pa pa paisaa.....


Movie Name : Paisa (2013)
Music Director : Sai Karthik
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : Ranjith, Rahul Nambiar, Karthik

No comments:

Post a Comment