Sunday, September 1, 2013

హేయ్ నిన్ను చూడకుంటే చాలు చెంపల్లోన పింపుల్...... ఎవడు (2013)

ఆహా ఓహో వాట్ ఎ కుర్రోడే
అందరి మనసులు దోచేస్తున్నాడే
కన్నే గీటి కన్నె గుండెల్ని
ఎండల్లో వానల్లో మంచుల్లో ముంచేస్తున్నాడే

హేయ్ నిన్ను చూడకుంటే చాలు చెంపల్లోన పింపుల్...
నీ చూపే తాకిందంటే బుగ్గల్లోన డింపుల్...
నువ్వు లేని లైఫంటేనే సైకిల్ లేని హ్యాండిల్...
నాతోడై నువ్వే ఉంటే థౌసండ్ వాట్స్ క్యాండిల్...
హేయ్ ముట్టుకుంటె నువ్వు.. సిగ్గులన్ని పంక్చర్...
ముట్టడించి వేసేయ్ ముద్దుల్తోనె టింక్చర్...
అప్పగించినావే సోకులున్న లాకర్...
మంటపెట్టినావే గుండెల్లోన క్రాకర్...
కమాన్ కమాన్ యూ ఆర్ మై బ్యూటీ ప్యాకెట్టు..
హేయ్ కమాన్ కమాన్ యూ ఆర్ మై రోజా రాకెట్టు..
ఆహా ఓహో వాట్ ఎ కుర్రోడే
అందరి మనసులు దోచేస్తున్నాడే
కన్నే గీటి కన్నె గుండెల్ని
ఎండల్లో వానల్లో మంచుల్లో ముంచేస్తున్నాడే

నీవల్లేరా ఒల్లంతా ఫీవర్...
తగిలిస్తావా నీ చేతి కూలర్...
చలిగా గిలిగా చేస్తాలే ఫేవర్...
ఫ్రీజ్ అయిపోద్దే థర్మామీటర్...
ర్యాపర్లో ఉన్న ఆపిల్ ఫోనల్లే
ఓపెన్ చెయ్ నన్ను సూపర్‌మానల్లే...
రెయిన్‌బోలో లేని ఇంకో రంగల్లే నీలో పొంగే చూసాలే....
కమాన్ కమాన్ యూ ఆర్ మై బేబీ బుల్లెట్టు...
హేయ్ కమాన్ కమాన్ యూ ఆర్ మై రూబీ లాకెట్టు...

హేయ్ నిదరే మాని నీకోసం వెయిటింగ్
నువ్వే రాక గోళ్ళన్నీ బైటింగ్
పక్కన పెడతా ఇన్నాళ్ళ ఫాస్టింగ్...
ఇపుడే నీతో ముద్దుల మీటింగ్...
అల్మారా నిండా అందం దాచాలే...
అమ్మాంతం నీకు వెల్కమ్ చెప్పాలే...
అబ్బొ ఫుల్‌మూన్‌లా ఉన్న పాపడ్ నువ్వేలే
రైట్ నౌ టేస్టే చూస్తాలే... హై హై హై
కమాన్ కమాన్ కమాన్ కమాన్ కమాన్ యూ ఆర్ మై పిల్లా పుల్లట్టు..
హేయ్ కమాన్ కమాన్ యూ ఆర్ మై కారం కట్లెట్టు.


చిత్రం : ఎవడు (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : సాగర్ , రానినా రెడ్డి
*****************************************
Aahaa oho what a kurrode
andari manasulu dochesthunnaade
kanne geeti kanne gundelni
endallo vaanallo manchullo munchesthunnaade

Hey ninnu choodakunte chaalu chempallona pimple...
nee choope thaakindante buggallona dimple...
nuvvu leni life antene cycle leni handle...
naathodai nuvve unte thousand watts candle...
hey muttukunte nuvvu siggulanni punture...
muttadinchi vesey muddulthone tincture...
appaginchinaave sokulunna locker...
mantapettinaave gundellona cracker...
come on come on you are my beauty packettu..
hey come on come on you are my roja rockettu..
Aahaa oho what a kurrode
andari manasulu dochesthunnaade
kanne geeti kanne gundelni
endallo vaanallo manchullo munchesthunnaade

Neevalleraa ollanthaa fever...
thagilisthaavaa nee chethi cooler...
chali gaa gili gaa chesthaale favour...
freeze aipodde thermometerrr...
wrapper lo unna apple phone alle
open chey nannu super man alle...
rainbow lo leni inko rangalle neelo ponge chusale....
come on come on you are my baby bullettu...
hey come on come on you are my ruby lockettu...

Hey nidare maani neekosam waiting
nuvve raaka gollanni biting
pakkana pedathaa innaalla fasting...
ippude neetho muddula meeting...
almaaraa nindaa andam daachaale...
amaantham neeku welcome cheppaale...
abbo fullmoon laa unna papad nuvvele
right now taste ye chusthaale... hai hai hai
come on come on come on come on come on
you are my pillaa pullattu..
hey come on come on you are my kaaram cutlettu....


Movie Name : Yevadu (2013)
Music Director : Devisri Prasad
Lyricist : Ramajogayya sastry
Singers :  Sagar, Ranina Reddy

No comments:

Post a Comment