శుద్ధ బద్ధకం సుందరాంగుడే హే
ముద్దుకోరితే వద్దనెస్తాడే
శుద్ధ బద్ధకం సుందరాంగుడే ముద్దుకోరితే వద్దనెస్తాడే
బుగ్గ గిల్లినా జబ్బ కొరికినా...
బుగ్గ గిల్లినా జబ్బ కొరికినా చలనం గిలనం లేనే లేదు
సోంబేరే శుద్ధ సోంబేరే సోంబేరే మొద్దు సోంబేరే
సోంబేరే శుద్ధ సోంబేరే సోంబేరే మొద్దు సోంబేరే ||సోంబేరే||
స్కాచ్ లార్జ్ కొట్టే వయసుకి తడి గుడ్డలనే కప్పినాడు
ఇనపకడ్డీలాంటి గుంటడు మూడంగిలా ముడుచుకుంటడు
మంచందాకా తెచ్చినా లంచో బంచో ఇచ్చిన
శరీర కష్టం సచ్చి నష్టమని శవంలాగ నిదరోతడే
ఎంత లేపినా లేవడు వీడే ||సోంబేరే||
బ్యాంకాక్ లో లేడీస్ కి వచ్చిన మసాజ్ టెక్నిక్ పారలేదే
హాంకాంగ్ లో ట్రైనింగ్ అయ్యిన భంగిమలే పని చేయలేదే
పోరంబోకు పోరడే ఆరంభానికి చేరడే
క్షణిక సుఖానికి గంటలు గంటలు సమయం అసలు పెరికేస్తాడే
సచ్చి ఇచ్చినా ట్రై చేయడే ||సోంబేరే||
చిత్రం : సోంబేరి (2008)
సంగీతం : మనో
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : కల్పన
*********************************************
Movie Name : Somberi (2008)
Music Director : Mano
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Kalpana

No comments:
Post a Comment