Tuesday, October 29, 2013

అనకాపల్లి అందగత్తెని మనసే మళ్ళి ఈడకొస్తిని ...... శ్రీమతి కళ్యాణం (2009)

అనకాపల్లి అందగత్తెని
మనసే మళ్ళి ఈడకొస్తిని
మూడే పెంచి ముద్దులిచ్చిపోనా
సత్తెనపల్లి సక్కుబాయిని
నన్నే గిల్లే లక్కు నీదని
కైపెక్కించే కాక రేపి పోనా
సందేలొస్తే సాయం చేస్తా సయ్యాటకి
నాతో వస్తే నడుమే ఇస్తా ఈ పూటకి
చీకటిపడితే చుమ్మా ఇస్తా చిందాటకి
రేయంతా మరి రాసుకుపోతా ఆ ఆటకి          ||అనకాపల్లి||

సైటే ఇస్తే సై అంటా
ఫ్లాటే ఇస్తే రమ్మంటా
డే అండ్ నైట్ మాటే వేస్తే చోటే ఇస్తాలే
కారే ఉంటే కిస్సిస్తా ట్రాఫిక్ జామే చేసేస్తా
జోరే చూపి డోరే మూసి అన్నీ దోస్తాలే
పగలూ రేయీ నీతో పరుపంతా పోటీలే
తహతహలాడే నాలో తనువంతా తాపాలే
కసికసి చూపే చూస్తే కాటేసే కోరికలే
జారే పైటే చూస్తే నైటంతా జాతరలే

హే పాపా నువు పానీపూరి సూపా కత్రినాకైఫ్ డూపా
మత్తెక్కె సుందరి షేపా నువు రావే చేపా

హే...అందం మొత్తం అందిస్తా వయ్యరాలే వడ్డిస్తా
వేళాపాళా లేకుండా నను వాటేసెయ్యాలా
చీకట్లో చెలరేగాలా కందేలా కొరికెయ్యాలా
ఒళ్ళంతా మరి ఉయ్యాలల్లే ఊపేసెయ్యాలా
నాకై నువ్వే తెస్తే లాకెట్టు నీకే ఇస్తాలేరా నా చూపులు తాకట్టు
పానుపు పైన నువ్వే పరువాన్నే పదునెట్టు
లెక్కేచేయక నువ్వు తీసెయిరా ఆ లైటు


చిత్రం :  శ్రీమతి కళ్యాణం (2009)
సంగీతం :  సాయి కార్తీక్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : మాలతి, సాయి కార్తీక్
*********************************************
Movie Name :  Srimathi Kalyanam (2009)
Music Director : Sai Karthik
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Malathi, Sai Karthik

No comments:

Post a Comment