Saturday, November 30, 2013

స్వర్గమే వాకిలి తెరిచెనే మేఘమే దారులే పరిచెనే ....... విల్లా ( పిజ్జా -2 ) (2013)

స్వర్గమే వాకిలి తెరిచెనే
మేఘమే దారులే పరిచెనే
జత పడునిక చెరి సగముగా ప్రాణం
విడిపడునిక నువు నేనను భావం
మనముగా మారే తొలి క్షణంలో
మనసుకే మైకంలా కమ్మగా కమ్మెనే
ఓ దీనినే ప్రేమంటే ఎందుకో నమ్మెనే

వరములే వానలా   కురిసెనే
బ్రతుకిలా తడిసెనే మురిసెనే
మనసుకే మైకంలా కమ్మగా కమ్మెనే
ఓ దీనినే ప్రేమంటే ఎందుకో నమ్మెనే
ఇరు కలలిక ఒక కథలా సాగే
చిరు కథలిక పెదవంచున ఆగే
చాలులే రోజు ఇదే చాలులే
రోజు ఇదే చాలులే
రోజు ఇది చాలులే  చాలులే  చాలులే

చిత్రం :  విల్లా ( పిజ్జా -2 ) (2013)
సంగీతం : సంతోష్ నారాయణ
రచన : రాకేందు మౌళి
గానం : ప్రదీప్ కుమార్
**********************************************
Swargame vaakili therichene
Meghame daarule parichene
Jatha padunika cheri sagamuga pranam
Vidipadunika nuvu nenanu bhavam
Manamuga mare tholi kshanamlo
Manasuke maikamlaa kammaga kammene
O deenine premantey enduko nammene

Varamuley vaanalaa kuriseney
Brathukilaa thadiseney muriseney
Manasukey maikamlaa kammagaa kammeney
O deenine premantey enduko nammene
Iru kalalika oka kathalaa saage
Chiru kadhalika pedavanchuna aage
Chaaluley roju ide chaaluley
Roju ide chaaluley

Roju idi chaaluley chaaluley chaaluley chaaluley….


Movie Name : Villa (Pizza-2) (2013)
Music Director : Santhosh Narayana
Lyricist : Rakendu mouli
Singer : Pradeep kumar

No comments:

Post a Comment