Sunday, December 8, 2013

ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా ...... పెళ్లి చేసుకుందాం (1997)















ఓ డాడీ డాడీ Love you
ఓ మమ్మీ మమ్మీ Love you
we love you.. love you.. love you so much

ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా
చలాకి నవ్వుల కేరింత
ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా
ఇలాగే నిత్యం మన వెంట
సంద్రంలో సందడంతా
చంద్రుడిలో వెన్నెలంతా
చిన్నారి సంతానంగా చేరె మన ఇంట..హోయ్

ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత...

ఏ పూటైనా హ్యాపీగా ఉందాం మనకొద్దు అంతకు మించి వేరే వేదాంతం
ఏ బాటైనా పరవాలేదంట సమయంతో సాగటమే మన సింపుల్ సిద్ధాంతం
చిరుగాలికి పరిమళమిచ్చే సిరి మల్లెల వనమై ఉందాం
గగనాన్ని నేలను కలిపే హరివిల్లుల వంతెన అవుదాం
ఆనందం అంటే అర్థం మనమందాం
ప్రతి పూట పాటై సాగే హుషారు సరిగమలో

అహహ్హ ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా
చలాకి నవ్వుల కేరింత..హ..హే..అహహ్హ
ఓ డాడీ డాడీ Love you
ఓ మమ్మీ మమ్మీ Love you
we love you.. love you.. love you so much

మమకారాలే పువ్వుల సంకెళ్ళై గత జన్మల ఋణబంధాలను గుర్తుకు తెస్తాయి
అనురాగాలే గుండెల సవ్వల్లై బతుకంటే ఎంతో తీపని చెబుతూ ఉన్నాయి
వరమల్లె దొరికినదేమో అరుదైన ఈ అనుబంధం
సిరులున్నా దొరకనిదేమో సరదాలకు ఈ సావాసం
చిరకాలం చిగురులు వేస్తూ ఎదగాలి
ఏ చింతా చెంతకు రాని అందాల ఈ సందడి

హా..ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత
ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట
హే..సంద్రంలో సందడంతా చంద్రుడిలో వెన్నెలంతా
చిన్నారి సంతానంగా చేరె మన ఇంట..హోయ్


చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997)
సంగీతం : కోటి
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , చిత్ర
****************************************
O daddy daddy love you
O mummy mummy love you
We love you love you love you so much

Enno enno raagaalunde sangeetham kaada chalaki navvula kerintha
Enno enno rangulu chinde sambarame raada ilaage nithyam mana venta
Sandramlo sandadantha
Chandrullo vennelantha
Chinnari santhanga chere mana inta

Enno enno raagaalunde sangeetham kaada chalaki navvula kerintha
O daddy daddy love you
O mummy mummy love you
We love you love you love you so much

Ye pootainaa happyga untam manakoddu anthaku minche vere vedantham
Ye baatainaa paravaaledanta samayamtho saagatame mana simple siddhantham
Chirugaaliki parimalamicche sirimallela vanamai undam
Gaganaanni nelanu kalipi harivillula vanthena avudam
Aanandam ante ardham manamandam
Prathi poota paatai saage husharu sarigamalo

Enno enno raagaalunde sangeetham kaada chalaki navvula kerintha


Mamakaaraale poovula sankellai gatha janmala runa bandhalanu gurthuku thesthayi
Anuraagaale gundela savvallai bathukante entho theepani chebuthu unnayi
Varamalle dorikinademo arudaina ee anubandham
Sirulunna dorakanidemo saradaalatho ee saavasam
Chirakaalam chigurulu vesthu edagaali
Ye chintha chenthaku raani andala ee sandadi

Ho enno enno raagaalunde sangeetham kaada chalaki navvula kerintha
Enno enno rangulu chinde sambarame raada ilaage nithyam mana venta
Ho.. Sandramlo sandadantha
Chandrullo vennelantha
Chinnari santhanga chere mana inta


Movie Name : Pelli Chesukundam (1997)
Music Director : Koti
Lyricist :
Singers : S. P. Balasubrahmanyam, Chitra

No comments:

Post a Comment