Sunday, December 8, 2013

ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా ..... పెళ్లి చేసుకుందాం (1997)

ఓ లైలా......
ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా
నువ్వొస్తే చాలే బాలా రాసిస్తా నింగి నేలా
yes అంటే చాలే పోరి కౌగిట్లో ఇట్టా దూరి చేసేస్తా చోరి చోరి ఓ పోరీ...
ఓ రాజా హిందూస్థానీ నీదేలే ఈ మహారాణి
ఐ లవ్ యు అంటున్నానే కానిచ్చేదేదో కానీ రోమానీ...

పసి పసి పువ్వా... నీ పెదవులనివ్వా...
పడుచు గాలి తాకిందిలే
పైట రంగు మారిందిలే
ఉప్పొంగిపోయే వయ్యారాలా ఊపెంతో  చూడాలి

ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా
ఐ లవ్ యు అంటున్నానే కానిచ్చేదేదో కానీ రోమానీ...

తహ తహలాడే హొయ్ తనువుల దాహం
సొగసు తెరలు విప్పిందిలే
కిటుకులేవో చెప్పిందిలే
పరువాలు నేర్పే పాటం కోసం పెల్లాడుకుందామా

ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా
నువ్వొస్తే చాలే బాలా రాసిస్తా నింగి నేలా
ఐ లవ్ యు ఓ షికారి సందిట్లో చక్కా దూరి చేసేస్కో చోరి చోరి
ఓ పోరీ ...


చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997)
సంగీతం : కోటి
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
****************************************
O lailaa…..
O laila laila laila mecchane maradalu pilla
Nuvvosthe chaale baala raasistha ningi nela
Yes ante chaale pori kougitlo itta doori chesestha chori chori o pori…
O raja hindustani needele ee maharani
I love you antunnane kaanicchededo kaani romanee…

Pasi pasi puvva.. Nee pedavulanivvaa..
Paduchu gaali thakindile
Paita rangu maarindile
Uppongipoye vayyaraala upentho choodali

O laila laila laila mecchane maradalu pilla
I love you antunnane kaanicchededo kaani romanee…

Thaha thahalaade hoy thanuvula daaham
Sogasu theralu vippindile
Kitukulevo cheppindile
Paruvaalu nerpe paatam kosam pelladukundaamaa

O laila laila laila mecchane maradalu pilla
Nuvvosthe chaale baala raasistha ningi nela
I love you o shikari sanditlo chakka doori chesesko chori chori
O pori….


Movie Name : Pelli Chesukundam (1997)
Music Director : Koti
Lyricist :
Singer : S. P. Balasubrahmanyam

No comments:

Post a Comment