Friday, December 27, 2013

ఓ ప్రియతమా నా ప్రణయమా నా హృదయం నీ కోసం... బాగున్నారా (2000)

ఓ  ప్రియతమా... నా ప్రణయమా...
ఓ ప్రియతమా నా ప్రణయమా
నా హృదయం నీ కోసం...
పంపించెను సందేశం....
నిన్ను కలిసే శుభ తరుణం..
ఎన్నడమ్మా నీ దర్శనం..

ఓ ప్రియతమా నా ప్రణయమా

Fax మెషీన్లు ఈ-మెయిల్ లున్నా లేఖలు నీకు పంపెదేలాగా
satelliteలు సెల్ ఫోన్ లున్నా మాటలు నీతో కలిపేదెలాగా
షెహనాయి సంగీతాలు వినిపించేదేనాడో...
తొలిరేయి తాంబూలాలు తినిపించేదేనాడో..
నువ్వు ఆంధ్రాలోనే పుట్టావో ఆగ్రాలోనే పెరిగావో
స్వర్గంలోనే బంధం ముందే బిగిసే ఉందయ్యో

ఓ ప్రియతమా నా ప్రణయమా

పోని టైల్ వో పొడవైన జడవో రూపేదైనా వలపుంటె చాలు
ఫాస్ట్ నేచరో మృదువైన తీరో మాటేదైనా మనసుంటే చాలు
ఓణీవో పంజాబీవో నీ చెలిమే చాలమ్మా..
BA వో MBAవో నీ నీదే చాలమ్మా
నువ్వు కన్యా రాశికి చెందావో కర్కట రాసై ఉంటావో
కన్యాలాభం పొందే కాలం ముందే ఉందమ్మో

ఓ ప్రియతమా నా ప్రణయమా
నా హృదయం నీ కోసం...
పంపించెను సందేశం....
నిన్ను కలిసే శుభ తరుణం..
ఎన్నడమ్మా నీ దర్శనం..

ఓ ప్రియతమా నా ప్రణయమా


చిత్రం : బాగున్నారా (2000)
సంగీతం : దేవా
రచన :
గానం : ఉన్నికృష్ణన్, హరిణి
****************************************
Movie Name : Bagunnara (2000)
Music Director : Deva
Lyricist :
Singers : Unnikrishnan, Harini

No comments:

Post a Comment