
సెగలేదు పొగలేదు నను కాల్చుతున్నదే కనులతో
నది లేదు అల లేదు నను ముంచుతున్నదే ప్రేమతో
పువు లేదు లత లేదు చిరుతేనె చల్లె తన పలుకుతో
నేను నువ్వుగా మారెనా నన్ను మాయామే చేసెనా
ఏ వైపున్నా నీలో ప్రేమై నిన్ను చేరనా
నీకే ఇచ్చాలే నన్నే నాతో తెచ్చాలే నిన్నే..
నీడై వస్తాలే నేనే
నిను చేరేదాకా నిలిచాలే మోడై కలిసెను మనసులు నీవల్లె
నను వీడి చెదరగ నిముషాలు భారం కావా
ముడిపడనీయవ పెదవుల్ని
ముసిరినా చీకటి తొలగినది
వలపుల దీపం వెలిగినది
చెలిమికి సాక్ష్యం నువ్వేనా
చెయ్ కలిసేనా చెంత నిలిచేనా
సెగ లేదు పొగ లేదు.......
ప్రతిసారీ నాలో మొదలయ్యే హాయే కొసరెను తపనలే మనకోసం
వలచిన కాలం నిత్యం అలై పొంగి పాడే సమయం
ఇరువురి మనసొక మధుమాసం
చలిపులి కోరికే వణుకుల్లో తనువును తాకే తలపులలో
వెచ్చని బంధం నువ్వేనా
ఆశే నిజమౌనా శ్వాసే ఒకటవునా
సెగ లేదు పొగ లేదు.......
చిత్రం : నిన్ను చూస్తే లవ్ వస్తుంది (2012)
సంగీతం : హర్రిస్ జయరాజ్
రచన : వనమాలి
గానం : నరేష్ అయ్యర్, మహతి, రాణినా రెడ్డి
*************************************************
Segaledu pogaledu nanu kaalchutunnade kanulato
nadi ledu ala ledu nanu munchutunnade premato
puvu ledu lata ledu chirutene challe tana palukuto
nenu nuvvuga maarenaa nannu maayame chesenaa
ye vaipunnaa nelo premai ninnu cheranaa
neke ichaale nanne nato techale ninne..
needai vastaale nene
ninu cheredaakaa nilichaalee modai kalisenu manasulu nevalle
nanu veedi chedaraga nimushaalu bhaaram kaavaa
mudipadaneeyava pedavulni
musirina cheekati tolaginadi
valapula deepam veliginadi
chelimiki saakshyam nuvvenaa
chey kalisenaa chenta nilichenaa
sega ledu poga ledu.......
pratisaaree nalo modalayye haaye kosarenu tapanale manakosam
valachina kaalam nityam alai pongi paade samayam
iruvuri manasoka madhumaasam
chalipuli korike vanukulalo tanuvunu taake talapulalo
vechani bandham nuvvenaa
aashe nijamounaa shwaase okatavunaa
sega ledu poga ledu.......
Movie Name : Ninnu Chusthe Love Vasthundi (2012)
Music Director : Harris Jayaraj
Lyricist : Vanamali
Singers : Naresh Iyer, Mahathi, Ranina Reddy
No comments:
Post a Comment