
బడా బాబులకేమో దడ పదా మంచికి పడితే చెద
సదా బద్దలు కొట్టే గద.. రాంబాబు..
ఆగయా రే దేఖో ఇదర్ .. హి ఈజ్ ది మాన్ అఫ్ పవర్
వెన్నుపూసకి వీడే షివర్... షేరో సే యే ఖతర్
హి కాల్డ్ రాంబాబు..అస్సలు ఉండదు డాబు
ఆరడుగుల ఆటం బాంబు
ప్రశ్నలకే ఒక జవాబు..అవినీతిని కాల్చు మతాబు..
అనుకున్నది చేసే రుబాబు
ఆగయా రే దేఖో ఇదర్ .. హి ఈజ్ ది మాన్ అఫ్ పవర్
వెన్నుపూసకి వీడే షివర్... షేరో సే యే ఖతర్
ధడేల్ ధడేల్ ధడేల్ చితక్కోడతాడే
ఇరగ కుమ్మేసి పడేసి తన్నేసి పగలకొడతాడే
చిత్రం : కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం : మణిశర్మ
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : హేమచంద్ర , కారుణ్య , నరేంద్ర
******************************
Bada babulakemo dhada
pada manchiki padithe chedha
sada ganthalu kotte gadha....rambabu…
aagaya re dekho idhar - he’s the man of power
vennu poosa ki veede shiver -shero se ye khathar
he called rambabu, assalu undadhu dhabu
aaradugula atom bomb-u
prashnalake oka javabu
avineethini kaalchu mathabu
anukunnadi chese rubabu
aagaya re dekho idhar he’s the man of power
vennu poosa ki veede shiver shero se ye khathar
dhadel dhadel dhadel chitakkodathade
iraga kummesi padesi thannesi pagalakodathade
**************************************
Movie Name : Cameraman Ganga Tho Rambabu (2012)
Music Director : Manisharma
Lyricist: Bhaskarabhatla Ravikumar
Singers : Hemachandra, Karunya, Narendra
No comments:
Post a Comment