Saturday, December 29, 2012

ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం ...... అమృత వర్షం (2006)














ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం
ఈ అమృత వర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం
నా ఎదను పంచుకుని కలతే పండనీ
నా ప్రాణ సఖుడా కొసరు చిలిపి చెలికాడా
నా ప్రాణ సఖుడా ఓ నా ప్రేమ జతగాడా
నీ ప్రణయ లాలనలో జతగా సాగనీ

ఆ మొదటి వెచ్చని ఆశ
ఆ మొదటి మన ఆ స్పర్శ
చెలి మరచిపోదే మనసు ఆ మొదటి చుంబనం
ఆ మొదటి మోజులు కళలు
ఆ మొదటి మన కోపాలు
ఎదలోని పూవుల పొదలు జ్ఞ్యాపకాల సంగమం
ఈ ప్రణయ పల్లకిని జతగా మోయనీ.....

ఆ మొదటి మన ఆ సరసం
ఆ మొదటి మన ఆ విరసం
గుర్తుందిలే మన ఆ మొదటి నీ ప్రేమ కానుక
ఆ మొదటి మోమాటలు ఆ మొదటి చిలిపితనాలు
తొలి రేయి కౌగిలి కధలు మరువగలనా చెలీ
నా ఎదను పంచుకుని కలతే పండనీ
నా ప్రాణ సఖుడా.......


చిత్రం : అమృత వర్షం (2006)
సంగీతం : కళ్యాణి మాలిక్
రచన : మూర్తి
గానం : వి.వి.ప్రసన్న , అభి
*******************************
Ee amrutha varsham yedalo chilike anu ragam
Ee amrutha varsham sakshiga nuvvu na pranam
Naa yedanu panchukuni kalathe pandani
Na prana sakhuda kosare chilipi chelikadaa
Na prana sakhudaa oo na prema jathagadaa
Ne pranaya lalanalo jathagaa saaganee

Aa modati vechani aasha
Aa modati mana aa sparsha
Cheli marachipode manasu aa modati chumbanam
Aa modati mojulu kalalu
Aa modati mana kopalu
Yedaloni puvula podalu jnyapakala sangamam
Ee pranaya pallakini jathagaa moyaneee....

Aa modati mana aa sarasam
Aa modati mana aa virasam
Gurtundile mana aa modati ne prema kanuka
Aa modati momaatalu aa modati chilipitanalu
Tholi reyi kougili kadhalu maruvagalanaa chelee
Naa yedanu panchukuni kalathe pandanee
Na prana sakhudaa....


Movie Name : Amrutha Varsham (2006)
Music Director : Kalyani Malik
Lyricist : Murthy
Singers : V.V.Prasanna , Abhi

No comments:

Post a Comment