Friday, September 28, 2012

చేరి యశోదకు శిశువితడు....... స్వర్ణ కమలం (1988)


పల్లవి:
ఆ ఆ అ అ ఆ
చేరి యశోదకు శిశువితడు
చేరి యశోదకు శిశువితడు
దారుని బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడు
దారుని బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడు
ఆ ఆ ఆ ఆ

చరణం:
సొలసి చూచినను సూర్య చంద్రులను
నలినగ చల్లెడు లక్ష్మణుడు
సొలసి చూచినను సూర్య చంద్రులను
నలినగ చల్లెడు లక్ష్మణుడు
నిలిచిన నిలువునా నిఖిల దేవతగా
నిలిచిన నిలువునా నిఖిల దేవతగా
నిలిచిన నిలువునా నిఖిల దేవతగా
కలిగించు సురల గనివో ఇతడు
కలిగించు సురల గనివో ఇతడు
చేరి యశోదకు శిశువితడు
దారుని బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడు
ఆ ఆ ఆ ఆ


చిత్రం: స్వర్ణ కమలం (1988)
రచన : వేటూరి
సంగీతం: ఇళయరాజా
గానం : ఎస్.పి.శైలజ

No comments:

Post a Comment