Monday, October 29, 2012

ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం ... మూగమనసులు (1964)


హూ
ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం

అడపదడప ఇద్దరు అలిగేతేనే అందం
అలకతీరి కలిసేదే అందమైన బంధం

సిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం
ఆ బుగ్గమీద సిటికేసి దగ్గరొస్తె బంధం

ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళె బంధం

తల్లీగోదారికీ ఎల్లువొస్తె అందం
ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం


చిత్రం : మూగమనసులు (1964)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆత్రేయ
గానం : జమునారాణి
*****************************************
Movie Name : Mooga Manasulu (1964)
Music Director : K.V.Mahadevan
Lyricist : Aatreya
Singer : Jamuna rani

No comments:

Post a Comment