Thursday, November 1, 2012

తెల్లారి పోనీకూ ఈ రేయినీ .... సిద్ధు from సికాకులం (2008)


తెల్లారి పోనీకూ ఈ రేయినీ
చేజారి పోనీకూ ఈ హాయినీ

మనసు కనక.. మనవి వినక..చెలికి మరి దూరాన ఉంటే ఎలా !

తెల్లారి పోనీకూ ఈ రేయినీ ..చేజారి పోనీకూ ఈ హాయినీ

ఆ నింగి జాబిలమ్మ తోడుగానె ఉందిగా
చుక్కే నీదంటు .. పక్కే రమ్మంటు .. చూస్తావేంటలా !

తెల్లారి పోనీకూ ఈ రేయినీ ..చేజారి పోనీకూ ఈ హాయినీ

ఏ మంత లేనిదాన్ని కానిదాన్ని కాదుగా
ఏలా ఛీ పో లు .. పైపై కోపాలు .. నాపై నీకిలా !

తెల్లారి పోనీకూ ఈ రేయినీ ..చేజారి పోనీకూ ఈ హాయినీ

మనసు కనక.. మనవి వినక..చెలికి మరి దూరాన ఉంటే ఎలా !
తెల్లారి పోనీకూ ఈ రేయినీ ..చేజారి పోనీకూ ఈ హాయినీ


చిత్రం : సిద్ధు from సికాకులం (2008)
సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ
రచన : పెద్దాడ మూర్తి
గానం: గాయత్రి


No comments:

Post a Comment