పల్లవి :
ఎన్ని ఆశలోచిన్ని గుండెలోన
ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన
ఎంత అల్లరో మల్లె మనసులోన
తీయని బాధ ఏమిటో
ఆపిన ఆగదేమిటో
ఉన్నమాటలే రానివేళలో
కొత్త మాటకై తొందరేమిటో
తెలుసున చిలిపి ప్రాయమా
ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన
ఎంత అల్లరో మల్లె మనసులోనా
చరణం : 1
ఓ గుండె గూటిలోన
నా కంటి పాపలోన
చెప్పలేని సిగ్గులెందుకో
వొంటె ఊసులోన ఈ కొత్త హాయిలోన
పైట కొంగు జారెనెందు కో
గాలి అలల పైన ఊయ్యాలలూగుతున్న
మాట రాని నేను ఈ పాట పాడుతున్న
ఎందుకోసమో ఎవరికోసమో
తెలుసున చిలిపి ప్రాయమా
ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన
ఎంత అల్లరో మల్లె మనసులోనా
లాల లాల ల
లలలా లలలా
చరణం : 2
ఎన్ని రోజులైన ఈ వింత మోజులోన
ఆకలంటు వేయదెందుకో
ఎన్ని రాత్రులైన ఇంత మాత్రమైన
కంటి రెప్ప వాలదెందుకో
మూగ సైగలోన మోగింది మౌన వీణ
పాల గుండెలోన పున్నాగ పూల వాన
ఎందుకోసమో ఎవరికోసమో
తెలుసున చిలిపి ప్రాయమా
ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన
ఎంత అల్లరో మల్లె మనసులోనా
చిత్రం : జై (2004)
సంగీతం : అనూప్ రూబెన్స్
రచన : కులశేఖర్
గానం : శ్రేయా ఘోషల్
*************************
Enni aashalo..chinni gundelona..
Enni aashalo..chinni gundelona..
entha allaro..malle manasulona
theeyani baadha emitoo
aapina aagademitoo
unnamatale rani velalo kotha matakai thondaremitoo
thelusuna chilipi prayama
Enni aashalo..chinni gundelona..
entha allaro..malle manasulona
oooooh
Gunde gutilona,na kanti papa lona cheppaleni
siggulendukoo
konte oosulona ee kotha uuyalona,paita kongu jarenendukoo
gaali alala paina uyyalaluuguthunna
maata rani nenu e paata paaduthunna
endukosamo evarikosamo thelusuna chilipi prayama
Enni aashalo..chinni gundelona..
entha allaro..malle manasulona
la la....
enni rojulaina ee vintha mojulona aakalantu veyadendukoo
enni rathrulaina intha mathramaina kanti reppa
vaaladendukoo
muuga saiga lona mogindi mouna viina
paalagunde lona punnaga puula vana
endukosamo evarikosamo thelusuna chilipi prayama
Enni aashalo..chinni gundelona..
entha allaro..malle manasulona
Movie Name : Jai (2004)
Music Director : Anoop Rubens
Lyricist : Kula shekhar
Singers : Shreya Ghoshal

No comments:
Post a Comment