జాతి భేదం సమసి పోదా జనులు సుఖమందా
నీతిలేని పాడు సంఘం నిజము కనుగొనదా
జాతి భేదం సమసి పోదా జనులు సుఖమందా
నీతిలేని పాడు సంఘం నిజము కనుగొనదా
సాటి వారి సమత చూచె కాలమే రాదా
సాటి వారి సమత చూచె కాలమే రాదా
నీవనీ నేననీ నీవనీ నేననీ భేదమే విడనాడదా
జాతి భేదం సమసి పోదా జనులు సుఖమందా
చిత్రం : సంఘం (1954)
సంగీతం: ఆర్.సుదర్శనం
రచన : తోలేటి
గానం : వి.నాగయ్య
****************************
jAti BEdaM samasi pOdA janulu suKamaMdA
nItilEni pADu saMGaM nijamu kanugonadA
jAti BEdaM samasi pOdA janulu suKamaMdA
nItilEni pADu saMGaM nijamu kanugonadA
sATi vAri samata cUce kAlamE rAdA
sATi vAri samata cUce kAlamE rAdA
nIvanI nEnanI nIvanI nEnanI BEdamE viDanADadA
jAti BEdaM samasi pOdA janulu suKamaMdA
Movie Name : Sangham (1954)
Music Director : R.Sudarshanam
Lyricist : Tholeti
Singer : V.Nagaiah

No comments:
Post a Comment