
ఓంకార నాదస్వరూపా.. భావరాగ తాళప్రదీపా
నాట్యకలాపా నటరాజా
నమోనమో నటరాజా నమోనమామి
ఇలలోసాటిలేని భారతదేశం..ఇలలోసాటిలేని భారతదేశం
మా దేశం ఇలలోసాటిలేని భారతదేశం
కనులకు సుందరం...కళలకు మందిరం
మాదేశం సుందరం..కళలకు మందిరం
మాదేశం సుందరం..కళలకు మందిరం
ఇలలోసాటిలేని భారతదేశం
పావన హిమశైలం గౌరి కిరీటం....నిర్మల గంగానది జీవ ప్రవాహం
దక్కను వజ్రాల పచ్చలహారం....దక్కను వజ్రాల పచ్చలహారం
మా కాశ్మీరం రమ్యారామం...మా కాశ్మీరం రమ్యారామం
ఇలలోసాటిలేని భారతదేశం..
భగవద్గీత...ఆ....... భగవద్గీత వేదనినాదం
గౌతమ బుద్ధుని జ్ఞానప్రదీపం
భగవద్గీత వేదనినాదం.... గౌతమబుద్ధుని జ్ఞానప్రదీపం
రామకృష్ణబోధలో అమృతసారం
రామకృష్ణబోధలో అమృతసారం
దేశాల వెదజల్లే దివ్యప్రదేశం
ఇలలోసాటిలేని భారతదేశం
మా దేశం ఇలలోసాటిలేని భారతదేశం
కాళిదాసకావ్యం జయదేవుని గానం....కాళిదాసకావ్యం జయదేవుని గానం
అజంతఎల్లోరా అద్భుతశిల్పం
గాంధి రవీంద్రుల ఘన సందేశం....గాంధి రవీంద్రుల ఘన సందేశం
ఖండ ఖండముల చాటే దేశం....ఖండ ఖండముల చాటే దేశం
ఇలలోసాటిలేని భారతదేశం
మా దేశం ఇలలోసాటిలేని భారతదేశం
చిత్రం : సంఘం (1954)
సంగీతం: ఆర్.సుదర్శనం
రచన : తోలేటి
గానం : పి.సుశీల
****************************
omkara nada swroopaa...bhavaraaga thaala pradeepaa
natya kalaapaa.. natarajaa..
namO namO nataraja namo namomi..
pallavi :
ilalo saatilni bharatha desam...ilalo saatilni bharatha desam...
ma desam..ilalo saatilni bharatha desam...
kanulaku suMdaraM
kaLalaku maMdiraM mA dESaM
suMdaraM kaLalaku maMdiraM mA dESaM (2)
||ilalO||
charanam : 1
pAvana himaSailaM gouri kirITaM..paavana himasailam gowri kireetam..
nirmala gaMgAnadi jIvapravAhaM
dakkanu vajrAla paccala hAraM(2)
mA kASmIraM ramyArAmaM(2)
charanam : 2
BagavadgIta...A...
BagavadgIta vEdaninAdaM
goutama buddhuni j~jAnapradIpaM
||BagavadgIta||
rAmakRuShNa bOdhalO amRutasAraM(2)
dESAla vedajallE divyapradESaM(2)
charanam : 3
kALidAsa kaavyaM jayadEvuni gAnaM(2)
ajaMta ellOrA adButa SilpaM
gAMdhI - ravIMdrula Gana saMdESaM(2)
KaMDa KaMDamula cATE dESaM(2)
ilalo saatilni bharatha desam...
ma desam..ilalo saatilni bharatha desam...
Movie Name : Sangham (1954)
Music Director : R.Sudarshanam
Lyricist : Tholeti
Singer : P.Susheela
No comments:
Post a Comment