పల్లవి :
ఆ... ఆహాహా... ఆ... ఆహాహా...
ఓహో... ఓహో... ఓహో...
నిను చూడక నేనుండలేను...నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో...ఈ జన్మలో మరి ఆ జన్మలో...
ఇక ఏ జన్మకైనా ఇలాగే

ఓహోహో.. ఆహాహా.. ఆహాహా.. ఓహోహో..
అహాహా.. ఓహోహో.. ఓహోహో.. ఆహాహా..
చరణం : 1
ఏ హరివిల్లు విరబూసినా....నీ దరహాసమనుకొంటిని
ఏ చిరుగాలి కదలాడినా...నీ చరణాల శృతి వింటిని
నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో ..
నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో ...
నిను చూడక నేనుండలేను...నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో...ఈ జన్మలో మరి ఆ జన్మలో...
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను...నిను చూడక నేనుండలేను
చరణం : 2
ఓహోహో.. ఆహాహా.. ఆహాహా.. ఓహోహో..
ఓహోహో.. ఆహాహా.. ఆహాహా.. ఓహోహో..
నీ జతగూడి నడయాడగా...జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా....మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం ఎంత హృదయసంగమం
మన ప్రతి సంగమం ఎంత హృదయసంగమం
నిను చూడక నేనుండలేను...నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో...ఈ జన్మలో మరి ఆ జన్మలో...
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను...నిను చూడక నేనుండలేను
చిత్రం : నీరాజనం (1988)
సంగీతం : ఓ.పి.నయ్యర్
రచన : సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం , ఎస్. జానకి
*****************************************
Ninu choodaka nenundalenu.. Ninu choodaka nenundalenu..
Ee janmalo mari aa janmalo..Ee janmalo mari aa janmalo..
Ika ye janmakaina ilaage..

Ye harivillu viraboosina..Nee darahaasamanukontini..
Ye chirugaali kadhalaadina.. Nee charaanala sruthi vintini..
Nee prati raakalo enni sasi rekhalo..
Nee prati raakalo enni sasi rekhalo..
Ninu choodaka nenundalenu.. Ninu choodaka nenundalenu..
Ee janmalo mari aa janmalo..Ee janmalo mari aa janmalo..
Ika ye janmakaina ilaage..
Ninu choodaka nenundalenu.. Ninu choodaka nenundalenu..
Oka kshanamaina ninu veedina..Madhi thonikindi kanneeruga..
Mana prati sangamam enta hrudayangamam..
Mana prati sangamam enta hrudayangamam..
Ninu choodaka nenundalenu.. Ninu choodaka nenundalenu..
Ee janmalo mari aa janmalo..Ee janmalo mari aa janmalo..
Ika ye janmakaina ilaage..
Ninu choodaka nenundalenu.. Ninu choodaka nenundalenu..
Movie Name : Neerajanam (1988)
Music Director : O.P.Nayyer
Lyricist : C.Narayana Reddy
Singers : S.P.Bala subramanyam , S.Janaki
No comments:
Post a Comment