Friday, December 7, 2012

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై... నీరాజనం (1988)


పల్లవి : 
ఊహల ఊయలలో గుండెలు కోయిలలై
కూడినవి పాడినవి వలపుల సరిగమలు

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై
కూడినవి పాడినవి వలపుల సరిగమలు
ఊహల ఊయలలో

చరణం : 1
ఆహా... ఆహా ఒహోహో... ఆహా...
ఆహా... ఆహా ఒహోహో... ఆహా...
చిటపట చినుకులతో తొలకరి వణుకులతో
చిటపట చినుకులతో తొలకరి వణుకులతో
చలించినది ఫలించినది చెలీ తొలి సోయగమూ

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై
కూడినవి పాడినవి వలపుల సరిగమలు
ఊహల ఊయలలో

చరణం : 2
ఓహో... ఆహా... లలలా... ఆహా
హో... ఆహా... ఒహోహో... ఆహా
ముసిరిన మురిపములో కొసరిన పరువములో
ముసిరిన మురిపములో కొసరిన పరువములో
తపించినది తరించినది ప్రియా తొలి ప్రాయమిది

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై
కూడినవి పాడినవి వలపుల సరిగమలు
ఊహల ఊయలలో గుండెలు కోయిలలై
కూడినవి పాడినవి వలపుల సరిగమలు

చిత్రం : నీరాజనం (1988)
సంగీతం : ఓ.పి.నయ్యర్
రచన : రాజశ్రీ , వెన్నెలకంటి
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం , ఎస్. జానకి
************************************
Movie Name : Neerajanam (1988)
Music Director : O.P.Nayyer
Lyricist : Rajasri , Vennelakanti
Singers : S.P.Bala subramanyam , S.Janaki

No comments:

Post a Comment