Thursday, December 27, 2012

మనసిచ్చిన మారాజే మనువాడిన శుభవేళ .... సంక్రాంతి (2005)














మనసిచ్చిన మారాజే  మనువాడిన శుభవేళ
మరుమల్లె బుగ్గలో ..
సిగ్గు సింధూరమాయనే
కలలిచ్చె పల్లకిలో కదిలొచ్చె దేవతలా
మా ఇంటి దీపమై మా వదినమ్మ వచ్చెనే
అన్నయ్య మనసు తోటలో పారిజాతమై
అనురాగ పరిమళాలే పంచింది సొంతమై
పొంగే ఆనందం తెచ్చే సంతోషం
మా లోగిలి నిండెనే
వధువే బంగారం వరుడే తన సర్వం
ఇది నూరేళ్ల బంధమే


చిత్రం : సంక్రాంతి (2005)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
రచన : ఈ.ఎస్. మూర్తి
గానం : పార్థసారధి , మురళి
*********************************
manasicchina mArAjE ...manuvADina SuBavELa
marumalle buggalo..
siggu siMdhUramAyane
kalalicce pallakilo kadilocche dEvatala
mA inti deepamai ma vadinamma vaccene
annayya manasu thotalo  paarijAtamai
anurAga parimaLAle paMciMdi soMtamai
poMge AnaMdaM..techche saMtOShaM
mA lOgili niMDenE
vadhuve baMgAraM...varuDe tana sarvaM
idi nUrELla baMdhamE


Movie Name : Sankranthi (2005)
Music : S A Rajkumar
Lyricist : E S Murthy
Singers : Partha sarathi , Murali

No comments:

Post a Comment