Saturday, December 29, 2012

ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషానే తెలిసిందే ..... Mr.నూకయ్య (2012)














ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషానే తెలిసిందే
బ్రతికుండంగానే కోసి నా గుండెను విసిరేసావే
ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషానే తెలిసిందే
బ్రతికుండంగానే కోసి నా గుండెను విసిరేసావే

ఆకలేసి అమ్మ అంటే విషం పెట్టి చంపావే..
దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే
ఎవరు లేని నా ప్రేమే తోడనుకున్నానే
ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసిందే..


చిత్రం :  Mr.నూకయ్య (2012)
సంగీతం : యువన్ శంకర్ రాజా
రచన : మంచు మనోజ్
గానం : యువన్ శంకర్ రాజా
*******************************
Pranam poye badhedo ee nimishaane thelisindhe
Brathikundangane kosi na gundenu visiresaave
Pranam poye badhedo ee nimishaane thelisindhe
Brathikundangane kosi na gundenu visiresaave

Aakalesi amma ante visham petti champave
Devudaade aataku nannu aata bomma chessave
Evaru leni naaku na preme thodanukunnane
Aa preme eroju na pranam thesesindhe


Movie Name :  Mr.Nokia (2012)
Music Director : Yuvan Shankar Raja
Lyricist : Manchu Manoj
Singers : Yuvan Shankar Raja

No comments:

Post a Comment