
చెన్నై చంద్రమా మనసే చేజారే
చెన్నై చంద్రమా నీలోన చేరే
తెగించి తరలిపోతోంది హృదయం
కోరే నీ చెలిమి (చెన్నై)
ప్రియా ప్రేమతో....ఆ...ఆ...
ప్రియా ప్రేమతో పలికే పూవనం(2)
పరవశంగా ముద్దాడనీ ఈ క్షణం
చెలి చేయని పెదవి సంతకం
అధరపు అంచున తీపి జ్ఞాపకం(చెన్నై)
సఖీ చేరుమా...ఆ...ఆ...
సఖీ చేరుమా చిలిపితనమా(2)
సోగ కనులు చంపేయకే ప్రేమా
ఎదే అమృతం నీకే అర్పితం(2)
గుండెల నిండుగ పొంగెను ప్రణయం(చెన్నై)
చిత్రం : అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
సంగీతం : చక్రి
రచన : కందికొండ
గానం : చక్రి , కౌసల్య
************************************
chennai chandramaa manase chejare
chennai chandramaa nelona chere
teginchi taralipotondi hrudayam
kore nee chelimi (chennai)
priyaa prematoo....aa...aa...
priyaa prematoo palike puuvanam(2)
paravashamgaa muddadanee ee kshanam
cheli cheyani pedavi santakam
adharapu anchuna teepi jnyapakam(chennai)
sakhii cherumaa...aa...aa...
sakhii cherumaa chilipitanamaa(2)
soga kanulu champeyake premaa
yede amrutam neke arpitam(2)
gundela ninduga pongenu pranayam(chennai)
Movie Name : Amma Naanna O Tamila ammaayi (2003)
Music Director : Chakri
Lyricist : Kandikonda
Singer : Chakri, Kousalya
No comments:
Post a Comment