Monday, April 29, 2013

నీవే నీవే నీవే నేనంటా నీవేలేక నేనేలేనంటా..... అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)


నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లె అందిందేమో ఈ బంధం
వెలలేని సంతోషాలే నీ సొంతం(నీవే)

నా కలలని కన్నది నీవే
నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం ఇష్టం నీవే
చిరునవ్వు దిగులు నీవే
ప్రతినిమిషం తోడై వుంది నీవేగా
కనిపించకపోతే బెంగై వెతికావే
కన్నీరే వస్తే కొంగై తుడిచావే(నీవే)

నే గెలిచిన విజయం నీదే
నే ఓడిన క్శణమోదార్పే
నా అలసట తీరే దారే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమా
ఇరువురికే తెలిసిన స్నేహమా
మది మురిసే ఆనందాలే నీవేగా
జన్మిస్తే మళ్ళి నీవై పుడతాలే
ధన్యోస్మి అంటూ దణ్ణం పెడతాలే(నీవే)


చిత్రం : అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి  (2003)
సంగీతం : చక్రి
రచన : పెద్దాడ మూర్తి
గానం :  చక్రి
************************************
neeve neeve neeve nenantaa
neeve leka nene lenantaa
varamalle andindemo ee bandham
velaleni santhoshale ne sontham(neve)

na kalalani kannadi neve
na melakuva vekuva neve
prati udayam velugayyindi neevegaa
na kastam istam neeve
chirunavvu digulu neeve
pratinimisham thodai vundi neevega
kanipinchakapote bengai vetikave
kannire vaste kongai tudichaave(neve)

ne gelichina vijayam nede
ne vodina kshanamodarpe
na alasata teere daare neevegaa
adugaduguna nadipina deepamaa
iruvurike telisina snehamaa
madi murise aanandale neevegaa
janmiste malli neevai pudatale
dhanyosmi antuu dannam pedataale(neve)


Movie Name : Amma Naanna O Tamila ammaayi (2003)
Music Director : Chakri
Lyricist : Peddada Murthy
Singer : Chakri

No comments:

Post a Comment