Thursday, May 9, 2013

రిముజిము రింజిం రిధమ్ గుండెల్లో స్వరం .... నిన్ను చూస్తే లవ్ వస్తుంది (2012)

రిముజిము రింజిం రిధమ్ గుండెల్లో స్వరం
ప్రేమే కాదా వరం
మనసును మీటే గతం వెంటాడే క్షణం
నీకై నిరీక్షణం
ఓ ప్రేమా....దూరంగా ఉన్నా నాలో
నీదే గానం గానం గానం
నా ప్రేమా....నీవల్లే చూస్తున్నానే
నేడీ మౌనం మౌనం మౌనం
నీ ఆటే చాలించి కవ్వించే ఆటే మాను ప్రేమ

నిన్నిలా చేరగా మనసా నీతో స్నేహం చేసానే
నువ్వోక్షణం నన్నే ఇలా గాయం చేసి వెళ్లావే
హాయిగా నవ్వేస్తూనే గాయాన్నైనా ప్రేమించనీ
ఆ కలలలో జీవించేలా నా లోకంలో నన్నుండనీ

కొంచెం నిదురలు కొంచెం నిజములు ముంచెనే మూగ ప్రేమ
కొంచెం కలయిక కొంచెం ఎడమిక పంచెనే పిచ్చి ప్రేమ(2)

సంతోషము శోకము ఏకమయ్యే నేడే నాలోన
నన్నే ఒక వింతగా నా వైపే నే చూస్తున్నా
రాతిరే దాటినా రానంటుందే ఈ నిదురిలా
నా కంటినే తడుపుతూ ముంచేస్తుంది కన్నీరిలా ఎలా

రిముజిం ...........


చిత్రం : నిన్ను చూస్తే లవ్ వస్తుంది (2012)
సంగీతం : హర్రిస్ జయరాజ్
రచన : వనమాలి
గానం : కార్తీక్
*************************************************
Rimujimu rimjim rythm gundello swaram
preme kaadaa varam
manasunu meete gatam ventaade kshanam
neekai nireekshanam
oo premaa....duramgaa unnaa naaloo
neede gaanam gaanam gaanam
na premaa....neevalle chustunnane
nedee mounam mounam mounam
ne aate chainchi kavvinche aate manu prema

ninnilaa cheragaa manasaa neto sneham chesaanee
nuvvokshanam nanne ilaa gaayam chesi vellaave
haayigaa navvestune gaayaannainaa preminchanee
aa kalalalo jeevinchelaa na lokamlo nannundanee

konchem niduralu konchem nijamulu munchene muga prema
konchem kalayika konchem yedamika panchene pichi prema(2)

santoshamu sokamu yekamayye nede nalona
nanne oka vintagaa naa vaipe ne chustunnaa
raatire daatinaa raanantunde ee nidurilaa
na kantine taduputuu munchestundi kanneerilaa yelaa

rimujim...........


Movie Name : Ninnu Chusthe Love Vasthundi (2012)
Music Director : Harris Jayaraj
Lyricist : Vanamali
Singer : Karthik

No comments:

Post a Comment