
నిన్నే నిన్నే వరించెనో ప్రేమే నాలో జనించెనో
వీచే గాలే వలేసెనో విరహం పెంచి ముడేసెనో
మౌనం వీడి మాటే నేర్చెనో
ఈ మోహం నాలో మంటే రేపెనో...(2)
నీ నవ్వుల్లో నీ నవ్వుల్లో ఓ పున్నాగనై పూసెనో
నా కన్నుల్లో నా కన్నుల్లో నీ రూపం ఇలా వెన్నెల్లు కురిసెనో...
నిన్నే నిన్నే...........
పగలంతా నాతో పెనవేసే స్వప్నం
కనులు కానని కధలు త్లెలిపే కవితలుగా
మనసు మురిసే మధువులొలికే స్వరములుగా
నీ ప్రేమే సంద్రం నీ చూపే మంత్రం
వలపు వరదై ఎగిసి ఎదనే తడిపెనిలా
ఈ పెదవి వణికి తనువు తపనే తెలిపెనిలా
ఇక నీదీ వయసే విడలేదీ మనసే
నీ తోడు కోరి నిన్ను చేరి ప్రేమ మీరి ఊహల్లో ఊరేగే...
నిన్నే నిన్నే...........
పరువంలో హృదయం పడి లేచే కెరటం
పగటినొదిలి రేయినడిగే ప్రాయమిది
తనను కొరకు ఎదురు చూసే ఆత్రమిది
తెరతీసే వయసా తెలిసిందీ వరస
జరిగి జరిగి సొగసు దోచే దాడి ఇది
విషయమెరిగి విరహమణిచే దారి ఇది
ఇరువురికీ రేయీ ముడిపడితే హాయీ
ఈ దూరమింక ఓపలేని ఈడు మీద సుఖాలు రచించు
నిన్నే నిన్నే......
చిత్రం : నిన్ను చూస్తే లవ్ వస్తుంది (2012)
సంగీతం : హర్రిస్ జయరాజ్
రచన : వనమాలి
గానం : హరీష్ రాఘవేంద్ర , చిన్మయి
*************************************************
Ninne ninne varincheno preme nalo janincheno
veeche gale valeseno viraham penchi mudeseno
mounam veedi mate nerchenoo
ee moham nalo mante repenoo...(2)
ne navvullo ne navvullo oo punnaganai puseno
na kannullo na kannullo ee rupam ilaa vennellu kuriseno...
ninne ninne...........
pagalantaa nato penavese swapnam
kanulu kanani kadhalu telpe kavitalugaa
manasu murise madhuvulolike swaramulugaa
ne preme sandram ne chupe mantram
valapu varadai yegisi yedane tadipenilaa
ee pedavi vaniki tanuvu tapane telipenilaa
ika needee vayase vidaledee manase
ne todu kori ninnu cheri prema meeri uhallo urege...
ninne ninne...........
paruvamlo hrudayam padi leche keratam
pagatinodili reyinadige praayamidi
tananu koraku yeduru chuse aatramidi
terateese vayasaa telisindee varasa
jarigi jarigi sogasu doche daadi idi
vishayamerigi virahamaniche daari idi
iruvuriki reyee mudipaditee haayee
ee duuraminka opaleni eedu meeda sukhaalu rachinchu
ninne ninne......
Movie Name : Ninnu Chusthe Love Vasthundi (2012)
Music Director : Harris Jayaraj
Lyricist : Vanamali
Singers : Harish Raghavendra, Chinmayee
No comments:
Post a Comment