అనంత దివ్యశక్తికై అమోఘ యోగసిద్ధికై
అనన్యసాధ్యరద్యలన్ స్వయం ప్రభంగమించుచున్
వైపత్తులన్ ఎదుర్కొనన్ సమర్థమౌ ప్రవృత్తితో
వరాల నాగదేవియే వరమ్ము కోరి సాగెలే
శుభస్య శీఘ్రమన్న సూక్తి వేగమందు వ్యక్తమయి
గ్రహస్తి మండలప్రభు తిరస్కరించు దీప్తితో
క్షణక్షణప్రవృతిత్ప్రభంజనాంతరంగియై
ప్రపంచ శాంతి జ్యోతికై ప్రచోదనల్ వహించలే
కరాళనాగ రాక్షస ప్రభావమే నశించగా
సమస్త దుర్ గ్రహస్థితులు జయించి మార్చివేయగా
అహర్నిశల్ భవానీ మంత్రమున్ మదిన్ జపించుచున్
మహా కఠోరమౌ వ్రతమున్ ఆచ్రించె దీక్షగన్
ప్రశస్తమౌ నమస్సులన్ తపస్సులన్ ఉషస్సులై
విషమ్ముచిందు దుర్మాంధ సర్పమున్ తమించగన్
కరాళభోంతరాళముల్ చలించగన్ జ్వలించగన్
హృదంతరాళమందు నిల్పి కొలిచెలే మహేశ్వరిన్
విధాత రాత మార్చగన్ విఘాతకున్ వధించగన్
అకాల మృత్యు భీతియున్ అధర్మమున్ లహించగన్
ధురంతమున్ కుతంత్రమున్ ధురాత్మినన్ దహించగన్
మహత్ బృహత్ సుహత్ పవిత్ర శక్తికై నుతించెలే
చిత్రం : దేవి (1999)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name : Devi (1999)
Music Director : Devisri Prasad
Lyricist : Jonnavitthula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam

No comments:
Post a Comment